Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » డిబ్రూ ఘర్ » ఎలా చేరాలి?

ఎలా చేరాలి?

రోడ్డు ప్రయాణం జాతీయ రహదారి 37 డిబ్రూ ఘర్ ను దేశం లోని ఇతర భాగాలకు కలుపుతుంది. ప్రయాణ మార్గం అంతా సుందర దృశ్యాలతో వుంటుంది. గౌహతి నుండి డిబ్రూఘర్ కు తరచుగా బస్సులు కలవు. కొహిమా నుండి రోజూ బస్సు లు నడుస్తాయి. డిబ్రూఘర్ మార్గం అరుణా చాల ప్రదేశ్ కు ప్రవేశ ద్వారం గా కూడా వుంటుంది.