Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » డయ్యు » ఆకర్షణలు » ఐ ఎం ఎస్ ఖుక్రి స్మారక ప్రదేశం

ఐ ఎం ఎస్ ఖుక్రి స్మారక ప్రదేశం, డయ్యు

1

భారత రక్షణ నౌక, ఖుక్రి-INS పేరుగల భారత నౌకాదళ ఓడను డిసెంబర్ 1971లో 9 తేదిన జరిగిన ఇండో పాక్ యుద్ధసమయంలో, పాకిస్తాని జలాంతర్గామి PNS హన్గోర్ తో టార్పెడోలద్వారా కాల్చి నాశనం చేశారు. ఈ ఓడ డయ్యు యొక్క l8మంది అధికారులు, 176 మంది నావికులు,దాని సిబ్బందితోపాటు 40 నాటికల్ మైళ్ళలో సముద్రంలో మునిగిపోయింది.

 ఓడ కమాండింగ్ అధికారి,కెప్టెన్ మహేంద్ర నాథ్ ముల్లకు ఆక్రమణదారులు తనను రక్షించుకోవటానికి అవకాశం ఇచ్చారు, కాని సాహసోపేతమైన సైనికుడు బెదిరింపులకు లొంగలేదు. ఆయన తన లైఫ్-జాకెట్ ను జూనియర్ ఆఫీసర్ కు ఇచ్చి, అతని స్వదేశీయులతోపాటు మునిగిపోతున్న ఓడతో క్రిందికి వెళ్లాడు.

కెప్టెన్ ముల్ల మరణానంతరం దేశం యొక్క గౌరవం కోసం అతను చూపిన యెనలేని శౌర్యం మరియు త్యాగం ఫలితంగా మహావీర్ చక్ర పొందారు. ఈ విషాద సంఘటన జరిగిన కేవలం 48 గంటలలో కరాచి రేవును బంధింఛి, భారత నౌకా దళం తమకు తామే సాటి అనిపించుకున్నారు. సాహస యోధుల బలిదానజ్ఞాపకార్ధం ఒక స్మారకచిహ్నాన్ని 20 ° 42'10 "N 70 ° 58'37" E. డయ్యు వొద్ద ఏర్పాటు చేశారు. ఇది ఒక గాజు కేసులో నడుమ INS ఖుక్రి ఒక స్కేల్డ్ మోడల్ గా ఉన్నది.

దీనిని సముద్రం ముందు, ఒక చిన్న కొండ పైన ఉంచారు. ఈ స్మారకచిహ్నాన్ని భారత నౌకాదళ కమాండింగ్ ఇన్ చీఫ్,ఫ్లాగ్ ఆఫీసర్, వైస్ అడ్మిరల్ మాధవేంద్ర సింగ్ 15 డిసెంబర్ 1999 న ఆవిష్కరించారు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
01 Apr,Wed
Return On
02 Apr,Thu
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
01 Apr,Wed
Check Out
02 Apr,Thu
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
01 Apr,Wed
Return On
02 Apr,Thu

Near by City