పదరి గాలి ప్రదేశం భాదేర్వా కు 40 కి. మీ.ల దూరం లో సముద్ర మట్టానికి సుమారు 10500 అడుగుల ఎత్తున కలదు. ఎప్పుడూ మంచు పడుతూ చక్కని పిక్నిక్ స్పాట్ గా వుంటుంది. మని మహేష్ యాత్రకు వెళ్ళే యాత్రికులు పదరి గాలి గుండా వెళతారు. ఇక్కడ విశ్రాంతి తీసుకుని, వెళతారు. హార్స్ రైడింగ్ కూడా చేయవచ్చు.



Click it and Unblock the Notifications