Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » దుంగార్పూర్ » ఎలా చేరాలి? » విమాన ప్రయాణం

ఎలా చేరాలి? దుంగార్పూర్ విమాన ప్రయాణం

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy

వాయు మార్గం ద్వారా: ఉదయపూర్ లోని మహారాణా ప్రతాప్ విమానాశ్రయం లేదా దబోక్ విమానాశ్రయం దుంగార్పూర్ కి సమీప విమానాశ్రయం. ఈ విమానాశ్రయానికి డిల్లీ, ముంబై, హైదరాబాద్, జైపూర్, జోధ్పూర్, అహ్మదాబాద్ వంటి భారతదేశ౦ లోని ప్రధాన ప్రాంతాల నుండి రోజువారీ విమానాలు అనుసంధానించబడి ఉన్నాయి. విదేశీ పర్యాటకులు న్యూ డిల్లీ లోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఐ జి ఐ) నుండి ఈ ప్రాంతానికి చేరుకోవచ్చు. పర్యాటకులు మహారాణా ప్రతాప్ విమానాశ్రయం నుండి దుంగార్పూర్ కాబ్స్ ద్వారా చేరుకోవచ్చు.