Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » దుంగార్పూర్ » ఎలా చేరాలి?

ఎలా చేరాలి?

రోడ్డు మార్గం ద్వారా: పర్యాటకులు ఉదయపూర్ నుండి ఈ ప్రదేశానికి ప్రభుత్వ బస్సుల ద్వారా చేరుకోవచ్చు. సమీప నగరాల నుండి దుంగార్పూర్ కి వెల్లడ్నికి ప్రైవేట్, విలాసవంతమైన బస్సులు కూడా అందుబాటులో ఉన్నాయి.