Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » దుంగార్పూర్ » ఆకర్షణలు
  • 01జునా మహల్

    జునా మహల్

    జునా మహల్ 13 వ శతాబ్దంలో నిర్మించిన అందమైన రాజభవనం. ఏడు అంతస్థులు కలిగిఉన్న ఈ భవనం నిర్మాణ రూపకల్పనలో కోటలా ఉంటుంది. రంధ్రాలు ఉన్న గోడలు అద్దాలు, గాజుతో అలంకరించబడి ఉంటాయి. పర్యాటకులు ఈ భవనం లోపల ఎన్నో అందమైన చిన్న చిత్రాలను, కుడ్య చిత్రాలను చూడవచ్చు. ఈ స్థలం...

    + అధికంగా చదవండి
  • 02ఉదయ్ విలాస్ పాలెస్

    ఉదయ్ విలాస్ పాలెస్

    ఉదయ్ విలాస్ రాజ ప్రాసాదం కళాపోషకుడైన రెండవ మహారావల్ ఉదయ్ సింగ్ రాజనివాసం. ఈ ప్రదేశం రాజపుతానా నిర్మాణ శైలికి ఉత్తమమైన ప్రతీక. క్లిష్టమైన చెక్కుళ్ళ తో వున్న బాల్కనీలు, కొష్టాలు వున్న కిటికీలు, తోరణాలు, స్థ౦భాలు, పానెళ్ళ రూపకల్పన పర్యాటకుల దృష్టిని ఆకర్షిస్తుంది....

    + అధికంగా చదవండి
  • 03ఏక్ థ౦బియా మహల్

    ఏక్ థ౦బియా మహల్

    చెరువు మధ్యలో చదరపు ఆకారంలో ఉన్న ప్రాంగణం ఈ ఏక్ తంబియా మహల్ లేదా కృష్ణ ప్రకాష్. తెలుపు, గులాబీరంగు రాయితో చేసిన ఈ అందమైన ప్రాంగణం చూపరులను ఆకర్షిస్తుంది.  

    + అధికంగా చదవండి
  • 04బాదల్ మహల్

    బాదల్ మహల్

    క్లిష్టమైన నిర్మాణాత్మక నమూనాలకి ప్రసిద్దిచెందిన బాదల్ మహల్, గాయిబ్ సాగర్ సరస్సు ఒడ్డున ఉంది. ఈ భవనం మొఘల్, రాజపుత్ర నిర్మాణ శైలి కలయికను ప్రదర్శిస్తుంది. ఈ భవన నిర్మాణానికి దావ్రా రాళ్ళను ఉపయోగించారు. ఈ స్మారక స్థూపానికి రెండు దశలు, మూడు గోపురాలు, వరండా ఉన్నాయి....

    + అధికంగా చదవండి
  • 05వనేశ్వర్ ఆలయం

    వనేశ్వర్ ఆలయం

    వనేశ్వర్ ఆలయం, సోమ్, మహి నదుల సంగమం వద్ద ఏర్పడిన పీఠభూమి. ఈ ఆలయంలో శివుని విగ్రహం ఉంది, ఈయనను ఇక్కడ శివలింగ రూపంలో పూజిస్తారు. ప్రతి ఏటా, మాఘ శుక్ల ఏకాదశి నుండి మాఘ శుక్ల పూర్ణిమ (ఫిబ్రవరి) వరకు ఈ ఆలయంలో ఒక గిరిజన పండుగ జరుగుతుంది. భిల్ తెగలో అధిక ప్రాముఖ్య౦ ఉన్న...

    + అధికంగా చదవండి
  • 06రాజమాతా దేవేంద్ర కున్వర్ ప్రభుత్వ మ్యూజియం

    రాజమాతా దేవేంద్ర కున్వర్ ప్రభుత్వ మ్యూజియం

    రాజమాతా దేవేంద్ర కున్వర్ ప్రభుత్వ మ్యూజియం దుంగార్పూర్ పూర్వ వైభవం గురించి సంగ్రహావలోకనం కలగాలంటే చూడవలసిన ప్రదేశం. ఈ మ్యూజియం లో 6వ శతాబ్దానికి చెందిన వివిధ దేవతల, చిన్న చిత్రాలూ, రాతి శాసనాలూ, నాణాలూ, మెటల్ విగ్రహాల అరుదైన సేకరణను వివరించే మూడు గ్యాలరీలు...

    + అధికంగా చదవండి
  • 07విజయ్ రాజరాజేశ్వర్ ఆలయం

    విజయ్ రాజరాజేశ్వర్ ఆలయం

    విజయ్ రాజరాజేశ్వర్ ఆలయం, గాయిబ్ సాగర్ సరస్సు పక్కన ఉంది. అద్భుతమైన నిర్మాణ శైలితో ప్రసిద్ది చెందిన ఈ ఆలయంలో శివుని విగ్రహం ఉంది. దీని నిర్మాణాన్ని మహారావాల్ విజయ్ సింగ్ ప్రారంభించారు, తరువాత 1923 లో మహారావాల్ లక్ష్మణ్ సింగ్ దీనిని పూర్తి చేసారు. పర్యాటకులు ఇక్కడ...

    + అధికంగా చదవండి
  • 08గాయిబ్ సాగర్ సరస్సు

    గాయిబ్ సాగర్ సరస్సు

    గాయిబ్ సాగర్ సరస్సు 1428 లో గోపీనాథ్ మహారాజు (గైపా రావాల్ అనికూడా పిలుస్తారు) నిర్మించిన కృత్రిమ నీటివనరు. ఈ సరస్సుకి సంబంధించి అనేక పురాణాలు, కధలు ఉన్నాయి. దీని ప్రస్తావన అనేక సాహిత్య రచనలు, చారిత్రక పత్రాలలో వుంది. గాయిబ్ సాగర్ సరస్సుని స్థానికులు పవిత్ర స్థలంగా...

    + అధికంగా చదవండి
  • 09దేవ్ సోమనాద్ ఆలయం

    దేవ్ సోమనాద్ ఆలయం

    దేవ్ సోమనాద్ ఆలయం దుంగార్పూర్ నుండి 64 కిలోమీటర్ల దూరంలో దేవ్ గావ్ వద్ద ఉంది. సోమ్ నది ఒడ్డుపై ఉన్న ఈ ఆలయంలో శివుని విగ్రహం ఉంది. ఈ పురాతన ఆలయం విక్రం సంవత్ లోని 12 వ శతాబ్దంలో నిర్మించబడిందని స్థానికుల నమ్మకం. ఈ ఆలయ మొత్తం తెల్లరాయితో నిర్మించబడి ఆకర్షణీయమైన...

    + అధికంగా చదవండి
  • 10బరోడా

    బరోడా

    బరోడా, దుంగార్పూర్ నుండి 59 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆలయాల గ్రామం. పూర్వం, ఈ ప్రాంత౦ వగద్ రాజధానిగా ఉ౦డేది. శైవ మతం, జైన మతం ఈ ప్రాంతంలో అనుసరించే ప్రధాన మతాలు. పర్యాటకులు ఈ గ్రామ ప్రధాన టాంక్ కు దగ్గర ఉన్న పురాతన శివాలయాన్ని చూడవచ్చు. సంవత్సరం మొత్తం అనేక మంది...

    + అధికంగా చదవండి
  • 11నాగ ఫన్ జి

    నాగ ఫన్ జి

    జైన ఆలయాలకు ప్రసిద్ది చెందిన నాగ ఫన్ జి దుంగార్పుర్ లోని ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణ. ఇక్కడ పర్యాటకులు దేవి పద్మావతి, నాగ ఫన్ జి పార్శ్వనాధ, ధర్మేంద్ర విగ్రహాలతో ఉన్న జైన్ ఆలయాన్ని చూడవచ్చు. ఈ ఆలయానికి దగ్గరలో ఉన్న నాగ్ ఫన్ జి శివాలయాన్ని అనేకమంది భక్తులు...

    + అధికంగా చదవండి
  • 12సూర్పూర్ ఆలయం

    సూర్పూర్ ఆలయం

    సూర్పూర్, దుంగార్పూర్ నుండి 3 కిలోమీటర్ల దూరంలో గంగడి నది ఒడ్డున ఉన్న పురాతన ఆలయం. ఈ ఆలయ సమీపంలో ఒక పెద్ద ఘాట్ ఉంది. ఈ ఆలయం సందర్శించేటపుడు, పర్యాటకులు ఈ ఆలయ సమీపంలో ఉన్న భూల్ భులయ్యా, మాధవరాయ్ ఆలయం, అనేక శాసనాలు, హాథియోన్ కి అగడ్ తోపాటు ఇతర ఆకర్షణలను కూడా...

    + అధికంగా చదవండి
  • 13భువనేశ్వర్

    భువనేశ్వర్

    దుంగార్పూర్ నుండి 9 కిలోమీటర్ల దూరంలో ఒక పర్వతం మీద ఉన్న భువనేశ్వర్ శివాలయానికి ప్రసిద్ది చెందింది. ఇక్కడ, పర్యాటకులు సహజంగా ఏర్పడిన శివలింగాన్ని, పురాతన ఆశ్రమాన్ని చూడవచ్చు. రంగపంచమి సందర్భంగా, ప్రతి ఏటా ఇక్కడ జాతర నిర్వహిస్తారు. గైర్ నృత్యం ఈ పండుగ ప్రధాన...

    + అధికంగా చదవండి
  • 14గలియకోట్

    గలియకోట్

    గలియకోట్ దుంగార్పూర్ నుండి 58 కిలోమీటర్ల దూరంలో మహి నది ఒడ్డుపై ఉన్న కుగ్రామం. ఈ గ్రామం, ఈ ప్రాంతాన్ని పాలించిన భిల్ సేనాపతి పేరిట ఈ గ్రామం ఏర్పడిందని స్థానికుల నమ్మకం. ఈ గ్రామం పార్మర్ రాజులకు, దుంగార్పూర్ రాష్ట్రానికి రాజధానిగా ఉండేది. గలియకోట్ సయ్యద్ ఫకృద్దీన్...

    + అధికంగా చదవండి
  • 15శ్రీనాథ్ జీ ఆలయం

    శ్రీనాథ్ జీ ఆలయం

    శ్రీనాథ్ జీ ఆలయాన్ని 1623 వ సంవత్సరంలో మహారావాల్ పుంజ్ రాజ్ నిర్మించారు. ఈ దేవాలయంలో శ్రీ రాధికా జి, గోవర్ధన్ నాథ్ జి విగ్రహాలు ప్రధాన ఆకర్షణలు. పర్యాటకులు ప్రధాన ఆలయంలో ఉన్న గ్యాలరీని కూడా చూడవచ్చు. ప్రధాన ఆలయ ప్రాంగణంలో ఉన్న అనేక చిన్న ఆలయాలను కూడా వీరు...

    + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
29 Mar,Fri
Check Out
30 Mar,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat