Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » దుర్షీత్ » ఆకర్షణలు » వరద వినాయక దేవాలయం

వరద వినాయక దేవాలయం, దుర్షీత్

1

ఇక్కడకల వరద వినాయక దేవాలయం అతి పెద్ద ఆకర్షణ. ఈ దేవాలయం షుమారు మూడు వందల సంవత్సరాల క్రిందట క్రీ.శ.  1725 సంవత్సరంలో పేష్వా సర్దార్ రామ్ జీ మహదేవ్ వరద వినాయక బివాల్కర్ నిర్మించారు.   కాలానుగుణంగా ఈ దేవాలయం కొంతమేరకు శిధిలమైంది కనుక అప్పటి ఆకర్షణ లేదు. కాని ఒకసారి మీరు చూస్తే చాలు అందమైన 25 అడుగుల ఎత్తుకల గోపురం ఆశ్చర్యం కలిగిస్తుంది. దీనిలో రెండు విగ్రహాలుంటాయి. వరద వినాయక అంటే గణపతి మరో రూపం. ఎడమవైపు విగ్రహం మార్బుల్ తో చేయబడి ఉంటుంది. మరొకటి కుంకుమరంగుతో అద్దబడి ఉంటుంది. దేవాలయ ఉత్తర భాగం లో గోముఖ అంటే ఆవు నోటిని మీరు చూడవచ్చు. ఈ ఆవు నోటి ద్వారా పవిత్ర నీరు బయటకు వస్తూంటుంది. ఇక్కడే మరొక ఆకర్షణ నంద ద్వీపం. ఈ దీపం సుమారు క్రీ.శ.1892 నుండి వెలుగుతూనే ఉంది.  

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
08 Sep,Tue
Return On
09 Sep,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
08 Sep,Tue
Check Out
09 Sep,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
08 Sep,Tue
Return On
09 Sep,Wed

Near by City