Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » దుర్షీత్ » ఎలా చేరాలి? » విమాన ప్రయాణం

ఎలా చేరాలి? దుర్షీత్ విమాన ప్రయాణం

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
29 May,Fri
Return On
30 May,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy

విమాన ప్రయాణం దుర్షీత్ కు వాయు మార్గంలో చేరాలంటే ముంబై లోని ఛత్రపతి శివాజి అంతర్జాతీయ విమానాశ్రయం సుమారు 105 కి.మీ.ల దూరంలో ఉంటుంది. ఈ విమానాశ్రయంనుండి దేశంలోని ఇతర ప్రధాన నగరాలకు మరియు విదేశాలకు ప్రతి రోజూ విమానాలు నడుస్తాయి. విమానాశ్రయంనుండి దుర్షీత్ కు టాక్సీలలో చేరవచ్చు టాక్సీ ఛార్జీలు సుమారుగా రూ.2000 వరకు ఉంటాయి. పూనే లోని లోహేగాంవ్ విమానాశ్రయం మరియు నాశిక్ లోని గాంధీనగర్ విమానాశ్రయం రెండూ కూడా విమాన ప్రయాణానికి అనుకూలమే.