ఎలా చేరాలి?

హోమ్ » ప్రదేశములు » ఈరోడ్ » ఎలా చేరాలి?

రోడ్డు ద్వారా బెంగుళూర్, కోయంబత్తూర్, చెన్నై, కొచ్చి, త్రివేండ్రం వంటి భారతదేశంలోని వివిధ ప్రధాన పట్టణాల నుండి ఈరోడ్ కి రోడ్డుమార్గం ద్వారా తేలికగా చేరుకోవచ్చు. ఈరోడ్ లో ప్రైవేట్ బస్సులు, టాక్సీలు తేలికగా అందుబాటులో ఉన్నాయి. సందర్శకులు ట్రావెల్ ఏజెంట్ల సహాయంతో ఈరోడ్ లోనూ, నగరం బైట అద్దె టాక్సీలలో ప్రయాణం చేయవచ్చు.