హోమ్ » ప్రదేశములు » ఈరోడ్ » ఆకర్షణలు
 • 01ప్రభుత్వ మ్యూజియం

  ప్రభుత్వ మ్యూజియం

  ఈరోడ్ లోని ప్రభుత్వ మ్యూజియంలో, 1987 లో స్థాపించిన ఈ మ్యూజియంలో తమిళనాడు వస్తువులకు సంబంధించిన కళలు, మానవశాస్త్రం, పురవస్తుశాస్త్రంకు సంబంధించినవి ప్రదర్శించబడతాయి, ఈ మ్యూజియం బహుళ ప్రయోజనలలో ఒకటి. ఇది రాష్ట్రం మొత్తం మీద కళలు, సంస్కృతికి అతిపెద్ద నిలయాలలో ఒకటి. ఈ...

  + అధికంగా చదవండి
 • 02బన్నారి

  బన్నారి

  తమిళనాడు లోని ప్రసిద్ధ ఈరోడ్ జిల్లాలో ఉన్న ఒక చిన్న గ్రామం బన్నారి. ఇది సత్యమంగళం పట్టణం నుండి పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది కళాత్మక సహజ సౌందర్యం కల్గిన ఒక అందమైన గ్రామ౦. ఈ గ్రామంలో ఒక ప్రత్యేక టాస్క్ ఫోర్స్ పోలీసులు ఉండటమే కాక వారి ప్రధాన కార్యాలయం కూడా...

  + అధికంగా చదవండి
 • 03బ్రౌ చర్చ్

  బ్రౌ చర్చ్

  బ్రౌ చర్చ్ తమిళనాడు రాష్ట్రంలోని పురాతన, ప్రసిద్ధ చర్చ్ లలో ఒకటి. ఈ ప్రార్ధనా స్థలాన్ని ఆంటోనీ వాట్సన్ బ్రౌ అనే ఆస్త్రేలియన్ మతగురువు స్థాపించారని చెప్తారు. అంతేకాకుండా, అతను నగర ప్రజల కోసం గొప్ప సహకారాలు చేశాడు. చర్చ్ అధికారులు ప్రజల ఆసక్తి మేరకు వివిధ...

  + అధికంగా చదవండి
 • 04మొహమూదియా మసీదు

  మొహమూదియా మసీదు

  మొహమూదియ మసీదు భారతదేశంలోని ప్రసిద్ధ మసీదులలో ఒకటిగా భావిస్తారు. ఈ మసీదుకి సంబంధించి పెద్ద చరిత్ర ఉంది. ఇది ముస్లిం లకు భారీ గుర్తింపుని తెచ్చే నిజమైన గుర్తు, ఈ గుర్తింపు ఖచ్చితంగా వ్యక్తిగత గుర్తింపు. ఈ మసీదుని కేవలం ముస్లిమ్స్ మాత్రమె కాకుండా, అనేకమంది...

  + అధికంగా చదవండి
 • 05కరదియూర్ వ్యూ పాయింట్

  కరదియూర్ వ్యూ పాయింట్

  కరదియూర్ వ్యూ పాయింట్ ఈరోడ్ పురపాలక పట్టణంలో ఎనభై మూడు కిలోమీటర్లు ఈశాన్యం వైపు ఉంది. ఇది ప్రకృతి అందాన్ని ఆస్వాదించే వారికి అద్భుతమైన ప్రదేశం. ఈ స్థల సహజ అందం అపారమైనది, ఈ స్థలం అద్భుతంగా, అతను లేదా ఆమె స్వర్గంలో ఉన్నట్లు భావన కలుగుతుంది. ఈ స్థలం సందర్శించిన...

  + అధికంగా చదవండి
 • 06తిండల్ మురుగన్ ఆలయం

  తమిళనాడు లోని, తిండాల్ మురుగన్ ఆలయం ఇక్కడ గుర్తించిన మురుగన్ మరోపేరు శ్రీ వేలాయుధస్వామికి ప్రసిద్ది చెందింది. ఈ ఆలయ ప్రాంగణంలో బంగారు రధ ఆలయ కారు కూడా ఉంది. పాన్గుని ఉథిరాన్ ప్రతి ఏటా ఈ ఆలయంలో జరుపుకునే ప్రధాన పండుగ. ఈ పండగకు దక్షిణ భాగం మొత్తం నుండి వేలమంది...

  + అధికంగా చదవండి
 • 07ఆరుద్ర కబలీశ్వర ఆలయం

  ఆరుద్ర కబలీశ్వర ఆలయం

  ఆరుద్ర కబలీశ్వర ఆలయం ఐదువందల సంవత్సరాల క్రిందటిది. ఈ ఆలయానికి అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. ఒకే రాయిపై నూట ఎనిమిది శివలింగాలు చెక్కబడిఉన్నాయి. ఇది తమిళనాడు పట్టణంలో ప్రసిద్ధ ఈరోడ్ పట్టణంలో ఉంది. తమిళనాడు లో ఈ ఆలయానికి ముందు ఏ ఆలయము లేదు. ఇక్కడి దేవత ముఖంపై...

  + అధికంగా చదవండి
 • 08కోడుమూడి

  కోడుమూడి

  కోడుమూడి పన్నెండువేల ఆరువందల అరవై తొమ్మిది మంది జనాభాతో, ఈరోడ్ జిల్లలో ఉన్న తమిళనాడు పంచాయతీ పట్టణం. ఈ పట్టణ సగటు ఎత్తు నూట నలభైనాలుగు మీటర్లు. ఈ పట్టణం కైలాస పర్వతాలలో ఒకటని రాష్ట్ర ప్రజలు నమ్ముతారు. ఈ స్థలం కావేరీ నది ఒడ్డున ఉంది. బ్రమ్మోత్సవం పండుగా సాయంలో...

  + అధికంగా చదవండి
 • 09కస్తూరి అరంగనాధార్ ఆలయం

  కస్తూరి అరంగనాధార్ ఆలయం

  కస్తూరి అరంగనాధార్ ఆలయానికి సంబంధించి పెద్ద చరిత్ర ఉంది. ఈ ఆలయాన్ని ఈరోడ్ పట్టణ ఆలయాల్లో అద్భుతమైన, అత్యంత పవిత్ర ఆలయాలలో ఒకటిగా భావిస్తారు. ఈ ఆలయానికి అనేక ప్రత్యెక లక్షణాలు ఉన్నాయి. ఈ ఆలయంలో కస్తూరి ప్రధాన దేవత. ఈ దేవత ఇతర రంగనాథ పెరుమాళ్ దేవతలకు చాలా భిన్నంగా...

  + అధికంగా చదవండి
 • 10పెరియమారియమ్మన్ ఆలయం

  పెరియమారియమ్మన్ ఆలయం

  ఈరోడ్ నడిబొడ్డున పెరియమారియమ్మన్ ఆలయం ఉంది. మారియమ్మన్ దేవతలందరికీ రాణి. ఈ ఆలయాన్ని 1200 సంవత్సరాల క్రితం కొంగు చోళులు నిర్మించారు. ఈ ఆలయం మూడువేల ఐదువందల చదరపు మీటర్లలో విస్తరించి ఉంది. ఈ ఆలయ ప్రాంగణంలో జరిగే పొంగల్ గొప్ప పండుగ. ఇది ఏప్రిల్ నెలలో జరుగుతుంది, ఇది...

  + అధికంగా చదవండి
 • 11పరియుర్ కొండతు కాళీ అమ్మన్ ఆలయం

  పరియుర్ కొండతు కాళీ అమ్మన్ ఆలయం

  తమిళనాడు లోని ఈరోడ్ జిల్లాలోని చిన్న పట్టణం పరియుర్ లో ఉన్న ప్రసిద్ధ ఆలయం పరియుర్ కొండతు కాళీ అమ్మన్ ఆలయం. ఈ ఆలయం అసలు పేరు అరుళ్మిగు కొండత కాళీ అమ్మన్ ఆలయం. ప్రతి ఏటా ఈ ఆలయ ప్రాంగణంలో పొంగల్, నవరాత్రి పండుగలు జరుగుతాయి. ఈ ఆలయ నిర్మాణం ద్రావిడ శైలిని పోలి ఉంటుంది....

  + అధికంగా చదవండి
 • 12నటద్రీశ్వర ఆలయం

  నటద్రీశ్వర ఆలయం

  నటదీశ్వర ఆలయం తమిళనాడు లోని ప్రసిద్ధ ఈరోడ్ పట్టణంలో ఉంది. ఈ ఆలయం కావేరి నది ఒడ్డున ఉండటం వలన హిందువులు దీనిని ఎంతో పవిత్రమైనదిగా పరిగణిస్తారు. ఈ ఆలయం శివునికి చెందినది. ఈ ఆలయాన్ని చోళ రాజులు నిర్మించడం వలన మూడు వేల ఏళ్ళ కంటే పైబడిన చరిత్రను కల్గి ఉంది. ఇక్కడి...

  + అధికంగా చదవండి
 • 13కొడివేరి డాం

  కొడివేరి డాం తమిళనాడు లోని అతి పెద్ద డాములలో ఒకటి. ఇది ఈరోడ్ జిల్లలో గోపిచేట్టిపాలయంలో ఉంది. దీనిని భవాని నది పై కట్టారు. ఆలయాలకు ప్రసిద్ధి చెందిన ఈరోడ్ పట్టణం నుండి ఇది కేవలం నలభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ డాం ను మైసూర్ మహారాజు పదిహేడవ శతాబ్దంలో నిర్మించాడు....

  + అధికంగా చదవండి
 • 14భవాని

  భవాని

  తమిళనాడు లోని ఈరోడ్ జిల్లలో ఉన్న భవాని జిల్లా మొత్తం మీద రెండవ అతి పెద్ద మునిసిపల్ పట్టణ౦. ఇది భవాని, కావేరి నదులు సంగమించే చోట ఉన్నందున స్థానికులు దీనిని ఎంతో పవిత్రమైనదిగా పరిగణిస్తారు. ఈ ప్రాంతంలో యాభై వేల కంటే ఎక్కువ జనాభా ఉంది. ప్రాధమికంగా ద్వీపకల్పద్వీపమైన ఈ...

  + అధికంగా చదవండి
 • 15మహిమలిశ్వర్ ఆలయం

  మహిమలిశ్వర్ ఆలయం

  మహిమలిశ్వర్ ఆలయం ఈరోడ్ టెంపుల్ టౌన్ కి దగ్గరలో ఉంది. ఇది ఈ పట్టణంలోని సెంట్రల్ బస్ స్టాండ్ నుండి కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది. శివుని విగ్రహం ఉన్న ఈ ఆలయం గొప్ప చారిత్రిక విలువ కలిగినది. శివుడు ఉన్న మాలివరార్ శుభప్రదమైన వాటిలో ఒకటిగా భావిస్తారు. ఈ ఆలయంలో...

  + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
18 Mar,Sun
Return On
19 Mar,Mon
Travellers
1 Traveller(s)

Add Passenger

 • Adults(12+ YEARS)
  1
 • Childrens(2-12 YEARS)
  0
 • Infants(0-2 YEARS)
  0
Cabin Class
Economy

Choose a class

 • Economy
 • Business Class
 • Premium Economy
Check In
18 Mar,Sun
Check Out
19 Mar,Mon
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
 • Guests
  2
Pickup Location
Drop Location
Depart On
18 Mar,Sun
Return On
19 Mar,Mon