Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ఈరోడ్ » ఆకర్షణలు » వేల్లోడ్ పక్షుల అభయారణ్యం

వేల్లోడ్ పక్షుల అభయారణ్యం, ఈరోడ్

4

వేల్లోడ్ పక్షుల అభయారణ్యం తమిళనాడు రాష్ట్రంలో ఈరోడ్ పట్టణ ఆలయానికి సమీపంలో ఉంది. ఇది రాష్ట్రం మొత్తంలో ఉన్న పక్షుల అభాయారణ్యాలలో ఒకటిగా ప్రసిద్ధిచెందింది, ఇది పక్షి ప్రేమికులకు పారడైస్ లాంటిది. 1996 లో స్థాపించబడిన ఈ అభాయారణ్యాన్ని భారత ప్రభుత్వం, ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ శాఖవారు నిర్వహిస్తున్నారు. ఇది ఈరోడ్ సెంట్రల్ బస్సులు ఆగు స్థలం నుండి షుమారుగా పదమూడు కిలోమీటర్లు ఉంది.

ఈ అభయారణ్యం వేల్లోడ్ కి సమీపంలోని చిన్నమలై కి వెళ్ళే దారిలో ఉంది. ఈ అభయారణ్యం చాలా పెద్దది, దీని మధ్యలో ఒక పెద్ద సరస్సు ఉంది. ఇది 0.3 చదరపు మీటర్లలో ఉంది. ఈరోడ్ ప్రజల నిజ౦గా బాధ్యతా కలవారు, అందువల్లే ఇక్కడ విహరించే పక్షులకు ఎతివంటి హాని తలపెట్టరు. ఈ కాలం నవంబర్ నుండి ప్రారంభమై మార్చ్ వరకు ఉంటుంది. ఈ సరస్సులోను, చుట్టుపక్కల అనేక నిఖా టవర్లు ఉన్నాయి.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
19 Mar,Tue
Return On
20 Mar,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
19 Mar,Tue
Check Out
20 Mar,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
19 Mar,Tue
Return On
20 Mar,Wed