Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ఈరోడ్ » ఆకర్షణలు » కోడుమూడి

కోడుమూడి, ఈరోడ్

1

కోడుమూడి పన్నెండువేల ఆరువందల అరవై తొమ్మిది మంది జనాభాతో, ఈరోడ్ జిల్లలో ఉన్న తమిళనాడు పంచాయతీ పట్టణం. ఈ పట్టణ సగటు ఎత్తు నూట నలభైనాలుగు మీటర్లు. ఈ పట్టణం కైలాస పర్వతాలలో ఒకటని రాష్ట్ర ప్రజలు నమ్ముతారు. ఈ స్థలం కావేరీ నది ఒడ్డున ఉంది. బ్రమ్మోత్సవం పండుగా సాయంలో వేలమంది యాత్రీకులు ఈ ప్రాంతానికి వస్తారు. దీపాలు వెలిగించి ఈ నదిపై తేలియాడేటట్లు చేస్తారు. ఈ పట్టణాన్ని ప్రశంసిస్తూ ఆ గ్రంధాలలో వివిధ రచనలు ఉన్నాయి. అంతేకాకుండా, ఈ పట్టణం గొప్ప కళా విలువలనే కాకుండా పౌరాణిక విలువలను కూడా కలిగిఉంది. పవిత్రమైన కావేరీ నది ఒడ్డున ఉన్న ఈ పట్టణం, సాంప్రదాయ పట్టణంగా భావిస్తారు, ఈ పట్టణ ప్రజలు చిట్టిరాయ్, ఆవని వంటి ధార్మిక పండుగలను నిర్వహిస్తారు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
19 Mar,Tue
Return On
20 Mar,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
19 Mar,Tue
Check Out
20 Mar,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
19 Mar,Tue
Return On
20 Mar,Wed