Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ఈరోడ్ » ఆకర్షణలు » పరియుర్ కొండతు కాళీ అమ్మన్ ఆలయం

పరియుర్ కొండతు కాళీ అమ్మన్ ఆలయం, ఈరోడ్

3

తమిళనాడు లోని ఈరోడ్ జిల్లాలోని చిన్న పట్టణం పరియుర్ లో ఉన్న ప్రసిద్ధ ఆలయం పరియుర్ కొండతు కాళీ అమ్మన్ ఆలయం. ఈ ఆలయం అసలు పేరు అరుళ్మిగు కొండత కాళీ అమ్మన్ ఆలయం. ప్రతి ఏటా ఈ ఆలయ ప్రాంగణంలో పొంగల్, నవరాత్రి పండుగలు జరుగుతాయి. ఈ ఆలయ నిర్మాణం ద్రావిడ శైలిని పోలి ఉంటుంది. స్థానికులు ఈ ఆలయం పదిహేను వందల ఏళ్ళ కంటే పురాతనమైనదిగా విశ్వసిస్తారు. ఆలయ గర్భగుడిని నల్ల చలువరాయితో నిర్మించారు. ఈ ఆలయానికి ఐదు అంతస్తుల నిర్మాణంతో కూడిన బాహ్య మండపం ఉంది. ఉత్తర దిక్కున ఉన్న ఈ ఆలయ ప్రధాన దేవత తలపై అగ్ని కిరీటం ఉంది. ఈ ప్రాంతం ఏడాది పొడవునా కొద్దోగొప్పో తేమతో కూడి ఉంటుంది. ఈ ఆలయ౦లొ సిద్ది వినాయకునికి చెందిన విగ్రహాలు ఉన్నాయి. ఈ ఆలయంలో ప్రతి ఏటా రధోత్సవం జరుగుతుంది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
19 Mar,Tue
Return On
20 Mar,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
19 Mar,Tue
Check Out
20 Mar,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
19 Mar,Tue
Return On
20 Mar,Wed