Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ఈరోడ్ » ఆకర్షణలు » ఆరుద్ర కబలీశ్వర ఆలయం

ఆరుద్ర కబలీశ్వర ఆలయం, ఈరోడ్

1

ఆరుద్ర కబలీశ్వర ఆలయం ఐదువందల సంవత్సరాల క్రిందటిది. ఈ ఆలయానికి అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. ఒకే రాయిపై నూట ఎనిమిది శివలింగాలు చెక్కబడిఉన్నాయి. ఇది తమిళనాడు పట్టణంలో ప్రసిద్ధ ఈరోడ్ పట్టణంలో ఉంది. తమిళనాడు లో ఈ ఆలయానికి ముందు ఏ ఆలయము లేదు. ఇక్కడి దేవత ముఖంపై సూర్యకిరణాలు పడతాయని స్థానికుల నమ్మకం, ఇక్కడ ఒక పండుగ నిర్వహించబడుతుంది. అంతేకాకుండా, ఈ ఆలయ ప్రాంగణంలో మహాశివరాత్రి పండుగను కూడా నిర్వహిస్తారు. ఇక్కడ ఆమె లేదా అతను ఏదైనా కోరిక కోరుకున్నట్లయితే అది నెరవేరుతుందని చెప్తారు. సూర్యకిరణాలు ఎల్లపుడూ మండపానికి ముందువైపు పడతాయి. ఇక్కడి ప్రజలు ఈ స్థలాన్ని చాలా గొప్పగా భావిస్తారు, ఈ నగరంలో శాంతి, స్వేచ్చ కబలీశ్వర వల్లే అని నమ్ముతారు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
19 Mar,Tue
Return On
20 Mar,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
19 Mar,Tue
Check Out
20 Mar,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
19 Mar,Tue
Return On
20 Mar,Wed