Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ఈరోడ్ » ఆకర్షణలు » భవాని

భవాని, ఈరోడ్

1

తమిళనాడు లోని ఈరోడ్ జిల్లలో ఉన్న భవాని జిల్లా మొత్తం మీద రెండవ అతి పెద్ద మునిసిపల్ పట్టణ౦. ఇది భవాని, కావేరి నదులు సంగమించే చోట ఉన్నందున స్థానికులు దీనిని ఎంతో పవిత్రమైనదిగా పరిగణిస్తారు. ఈ ప్రాంతంలో యాభై వేల కంటే ఎక్కువ జనాభా ఉంది. ప్రాధమికంగా ద్వీపకల్పద్వీపమైన ఈ పట్టణం ఈరోడ్ పట్టణానికి ఉత్తరాన ఉంది. చాలామంది ఈ ప్రాంతాన్ని దక్షిణాది త్రివేణి సంగమంగా పిలుస్తారు. ఈ పట్టణం శివునికి చెందిన సంగమేశ్వర ఆలయానికి ప్రసిద్ధి చెందింది. ఈ ప్రాంతం చుట్టూ వేదగిరి, తిరుచేనగోడ్, మంగళగిరి, సంకగిర్, పద్మగిరి ఉన్నాయి. రాష్ట్రంలో ఈ పట్టణం తివాచి పరిశ్రమకు కూడా ఎంతో ప్రసిద్ధి చెందింది. ఈ పట్టణంలోని తివాచీలు జాతీయ జయనినాదాన్ని కల్గించడమే కాక ఈ రాష్ట్ర ప్రజలు దీనిని తివాచి నగరంగా పిలుస్తారు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
19 Mar,Tue
Return On
20 Mar,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
19 Mar,Tue
Check Out
20 Mar,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
19 Mar,Tue
Return On
20 Mar,Wed