Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ఈరోడ్ » ఆకర్షణలు » పెరియమారియమ్మన్ ఆలయం

పెరియమారియమ్మన్ ఆలయం, ఈరోడ్

1

ఈరోడ్ నడిబొడ్డున పెరియమారియమ్మన్ ఆలయం ఉంది. మారియమ్మన్ దేవతలందరికీ రాణి. ఈ ఆలయాన్ని 1200 సంవత్సరాల క్రితం కొంగు చోళులు నిర్మించారు. ఈ ఆలయం మూడువేల ఐదువందల చదరపు మీటర్లలో విస్తరించి ఉంది. ఈ ఆలయ ప్రాంగణంలో జరిగే పొంగల్ గొప్ప పండుగ. ఇది ఏప్రిల్ నెలలో జరుగుతుంది, ఇది దక్షిణ భారతదేశం లోని అత్యంత పవిత్రమైన పండుగలలో ఒకటి. ఈ ఆలయాన్ని అనేకమంది భక్తులు ఉత్సవ సమయంలో సందర్శించడం పవిత్రంగా భావిస్తారు. “మా-విలకు” పండుగ సమయంలో భక్తులు ప్రత్యెక పూజలు చేస్తారు.

అన్నిరకాల వ్యాధులను నయంచేసే శక్తి మారియమ్మన్ కి ఉందని చెప్పబడుతుంది. ఈ ఆలయ నిర్మాణశైలి, దానిపై ఉన్న అద్భుతమైన కళాఖండాలు చాలా పసిద్ది చెందినవి.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
19 Mar,Tue
Return On
20 Mar,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
19 Mar,Tue
Check Out
20 Mar,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
19 Mar,Tue
Return On
20 Mar,Wed