Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ఈరోడ్ » ఆకర్షణలు » బన్నారి

బన్నారి, ఈరోడ్

2

తమిళనాడు లోని ప్రసిద్ధ ఈరోడ్ జిల్లాలో ఉన్న ఒక చిన్న గ్రామం బన్నారి. ఇది సత్యమంగళం పట్టణం నుండి పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది కళాత్మక సహజ సౌందర్యం కల్గిన ఒక అందమైన గ్రామ౦. ఈ గ్రామంలో ఒక ప్రత్యేక టాస్క్ ఫోర్స్ పోలీసులు ఉండటమే కాక వారి ప్రధాన కార్యాలయం కూడా ఇక్కడ ఉంది. ఈ గ్రామం హిందూ దేవత బన్నారి అమ్మన్ ఆలయానికి ఎంతో ప్రసిద్ధి చెందింది. ప్రతి ఏటా రాష్ట్రం నలుమూలల నుండి, ప్రక్క రాష్ట్రాల నుండి కూడా ఈ దేవతను సందర్శించడానికి భక్తులు వస్తారు. కుండం ఈ ఆలయ ప్రాంగణంలో జరుపుకొనే ప్రధాన పండగే కాక, రాష్ట్రంలోని ప్రధాన పండుగలలో కూడా ఒకటి. ఈ ఉత్సవాన్ని తమిళ నెల పంగిని అంటే మార్చి-ఏప్రిల్ నెలలలో జరుపుకుంటారు. ఈ ఆలయాన్ని మనం ఉదయం 5.30 నుండి రాత్రి 9.00 వరకు తెరిచి ఉంచే సమయంలో సందర్శించవచ్చు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
19 Mar,Tue
Return On
20 Mar,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
19 Mar,Tue
Check Out
20 Mar,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
19 Mar,Tue
Return On
20 Mar,Wed