Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ఫైజాబాద్ » ఆకర్షణలు
  • 01గులాబ్ బారి

    పేరుకుతగ్గట్లుగా, గులాబ్ బారి ఒక గులాబీ తోట. ఈ విస్తారమైన తోటలోని మొత్తం ప్రదేశం షుజ-ఉద్-దౌలా అతని కుటుంబ సభ్యుల సమాధులకు నిలయం. 1775 లో స్థాపించబడిన ఈ తోట అనేక రకాల అందమైన గులాబీ చెట్లకు నిలయం. ఈ గులాబీలు ఎంతో పరిశీలనతో నాటబడి, ఈ తోటకు అద్భుతమైన రూపాన్ని ఇస్తాయి....

    + అధికంగా చదవండి
  • 02గుప్తర్ ఘాట్

    గుప్తర్ ఘాట్ సరయూ నది నీటి దగ్గరకు వెళ్ళడానికి పొడవైన, రాతి మెట్లను కలిగిఉంది. ఈ ఘాట్ ను హిందువులు ఎక్కువగా పూజిస్తారు ఎందుకంటే శ్రీరాముడు ఇక్కడ ‘జల సమాధి’ చెంది భూమిని వదలి ‘వైకుంఠ’ లేదా విష్ణు మూర్తిలో అ౦కితమైనట్లు పురాణాల కధనం. ఇది...

    + అధికంగా చదవండి
  • 03మోతీ మహల్

    మోతీ మహల్

    మోతీ మహల్ లేదా పెరల్ పాలెస్ షుజ-ఉద్-దౌలా నవాబు భార్య బహు బేగం నివాసం. ఈ అద్భుత కట్టడం ముఘల్ నిర్మాణశైలికి అద్భుతమైన ఉదాహరణ. అది దాని స్వంతంగా ప్రత్యెక గుర్తింపు పొందిన ఉత్తరప్రదేశ్ లోని కొన్ని కట్టడాలలో ఒకటి.

    + అధికంగా చదవండి
  • 04ఫోర్ట్ కలకత్తా

    ఫోర్ట్ కలకత్తా

    ఫైజాబాద్ నవాబుల రాజధాని, వారి పాలనలో వారు అనేక అద్భుత కట్టడాలను నిర్మించారు. వాటిలో ఒకటి ఫోర్ట్ కలకత్తా, దీనిని 1764 లో బుక్సర్ వద్ద యుద్ధంలో బ్రిటీషు వారితో ఓడిపోయిన తరువాత షుజ-ఉద్-దౌలా స్థాపించాడు. ఓటమి తరువాత కోట నిర్మాణం, ఆ ప్రాంతంలో అతను నియంత్రానని...

    + అధికంగా చదవండి
  • 05రిషభదేవ్ రాజఘాట్ ఉద్యాన్

    రిషభదేవ్ రాజఘాట్ ఉద్యాన్

    ఫైజాబాద్ ప్రధాన యాత్రా పట్టణం, చారిత్రక ప్రదేశం. ఇక్కడ చిన్న ఆశ్చర్యకర విషయం ఏమిటంటే ఇది ప్రతి ఏటా వేలమంది సందర్శకులను ఆకర్షిస్తుంది. వినోదకార్యక్రమాల అవసరానికి, 1989 వ సంవత్సరంలో ప్రజల కోసం ఈ రిషభదేవ్ రాజఘాట్ ఉద్యాన్ తెరవబడింది. ఈ ప్రాంతంలో దట్టమైన...

    + అధికంగా చదవండి
  • 06ఫైజాబాద్ మ్యూజియం

    ఫైజాబాద్ మ్యూజియం

    ఫైజాబాద్ చారిత్రిక పట్టణం, దాని గత అధ్యయనానికి ఉత్తమ ప్రదేశం ఫైజాబాద్ మ్యూజియం లో ఉంది. ముఘల్ శకానికి వెలుగునిచ్చిన అనేక అంశాలు, కళాఖండాలు ఇక్కడ ప్రదర్శనకు ఉన్నాయి, ఈ పట్టణ సామాజిక, సాంస్కృతిక బట్టలపై దాని ప్రభావం ఉంది. ఇక్కడ పురాణాలకు సంబంధించిన కొన్ని కళాఖండాలు...

    + అధికంగా చదవండి
  • 07బహు బేగం మక్బరా

    బహు బేగం మక్బరా

    మక్బరా లేదా బహు బేగం సమాధిని షుజ-ఉద్-దౌలా నవాబు అతని ప్రియమైన భార్య గుర్తుగా స్థాపించాడు. ఈ మక్బరా ముఘాట్ నిర్మాణశైలికి అద్భుతమైన ఉదాహరణ. చరిత్ర సమాధిలో తాజ్ మహల్ మహత్యానికి పునఃసృష్టి గా దీనిని 1816 లో స్థాపించారు. ఇది తెల్లని పాలరాయితో చంద్రకాంతిలో కనిపించే...

    + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
10 Mar,Tue
Check Out
11 Mar,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed