ఈ రెస్టారెంట్ నీటిపై తేలియాడుతూ వుంటుంది. జి టి రోడ్ లో సిర్హిండ్ కెనాల్ పై దీని నిర్మించారు. దీని విశేష నిర్మాణానికి గాను టూరిస్ట్ లు అధిక సంఖ్యలో వచ్చి సందర్శిస్తారు. దీనిలో 8 గదులు ఒక రెస్టారెంట్ కలవు. ఈ నిర్మాణం 8000 క్యూసెక్కుల నీటి ఒత్తిడిని తట్టుకోగలదు. రాత్రి బస చేసే పర్యాటకులకు ఇది అనువైన ప్రదేశం. దీనిని పంజాబ్ టూరిజం శాఖ నిర్వహిస్తోంది.