Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ఫతేనగర్ సాహిబ్ » ఆకర్షణలు
  • 01గురుద్వారా ఫతే ఘర్ సాహిబ్

    గురుద్వారా ఫతేఘర్ సాహిబ్ సిర్హిండ్ - మొరిండ రోడ్ లో కలదు. ఈ ప్రదేశం లోనే 1704 లో గురు గోవింద్ సింగ్ జి కుమారులు ఇరువురిని వారు ముస్లిం మతం తీసుకోనందుకు అప్పటి ముస్లిం పాలకులు వారిని ఇక్కడ సజీవ సమాధి చేసారు. వారి గుర్తుగా ఇక్కడ ఒక గురుద్వారా నిర్మించారు. ప్రతి...

    + అధికంగా చదవండి
  • 02గురుద్వారా జ్యోతి సారూప్

    గురుద్వారా జ్యోతి సారూప్

    ఈ గురుద్వారా సిర్హిండ్ - చండీఘర్ రోడ్ లో ఫతే నగర్ సాహిబ్ కు ఒక కి. మీ. దూరం లో కలదు. ఈ ప్రదేశం లోనే గురు గోవింద్ సింగ్ జి తల్లి మరియు ఆయన ఇరువురు కుమారులు సమాధులు కలవు. ఈ సమాధులకు అవసరమైన భూమిని తోదర్ మల్లు సేకరించారు. గురుద్వారా పై తెల్లటి గోపురాలు వుంటాయి.

    + అధికంగా చదవండి
  • 03సంఘాల్

    ఇది ఒక మ్యూజియం . ఇక్కడ సిందు నాగరికత కు సంబంధించిన అనేక వస్తువులు భద్రపరచారు. 1968 లో ఇక్కడ ఒక బౌద్ధ స్తూపం కనుగొన్నారు. 1985 లో మరో మారు జరిగిన తవ్వకాలలో 1 మరియు 2 వ శతాబ్దాలకు చెందిన సుమారు 117 నిర్మాణాలు రాతివి కనుగొన్నారు. ఇక్కడ హరప్పా నాగరికతకు సంబంధించిన...

    + అధికంగా చదవండి
  • 04గురుద్వారా షహీద్ గంజ్

    గురుద్వారా షహీద్ గంజ్

    ఈ గురుద్వారా గురుద్వారా ఫతేఘర్ సాహిబ్ లోనే కలదు. ముస్లిం లతో పోరాడి మరణించిన 6000 మంది సిక్కు వీరుల జ్ఞాపకార్ధం ఈ గురుద్వారా నిర్మించారు. ఈ గురుద్వారాను షా జహాన్ కాలం లో నిర్మించారు. గురుద్వారా ఫాతే ఘర్ సాహిబ్ సందర్శించే పర్యాటకులు ఈ గురుద్వారాను అక్కడే తప్పక...

    + అధికంగా చదవండి
  • 05ఆం ఖాస్ బాగ్

    ఆం ఖాస్ బాగ్

    ఆం ఖాస్ బాగ్ అనేది ఒక సత్రం. దీనిని మొగల చక్రవర్తి బాబర్ నిర్మించాడు. మొగల పాలకులు లాహోర్ వెళ్ళే సమయం లో ఈ సత్రం లో దిగి ఆనందించి వెళ్ళేవారు. ఒకప్పుడు ఈ నిర్మాణం అతి వైభవోపేతంగా వుండేది. ఇపుడు మాత్రం శిధిలాలలో కనపడుతుంది. ప్రతి సంవత్సరం శాహీది జోర్ మేలా సమయం లో...

    + అధికంగా చదవండి
  • 06సంత నాం దేవ్ టెంపుల్

    సంత నాం దేవ్ టెంపుల్

    సంత నాం దేవ్ టెంపుల్ బస్సి పతన లో కలదు. ఇది ఫతేఘర్ సాహిబ్ టవున్ కు 6 కి. మీ. ల దూరం లో వుంటుంది. మహారాష్ట్ర నుండి వచ్చి సంత నామ దేవ్ ఇక్కడ నివసించారు. ప్రస్తుతం వున్న ఈ టెంపుల్ ను 1925 లో నిర్మించారు. ఇక్కడ గురు గ్రంథ సాహిబ్ లోని 61 శ్లోకాలను గోడలపై చూడవచ్చు....

    + అధికంగా చదవండి
  • 07మాతా చక్రేస్వరి దేవి జైన్ టెంపుల్

    మాతా చక్రేస్వరి దేవి జైన్ టెంపుల్

    ఈ టెంపుల్ సిర్హిండ్ - చండి ఘర్ రోడ్ లో అత్తెవాలి అనే గ్రామం లో కలదు. ఈ దేవత రాజు ప్రిథ్వి రాజ్ చౌహాన్ కాలం నాటిది. కొంతమంది యాత్రికులు ఈమె విగ్రహాన్ని తీసుకు వేలుతూండగా, ఈ ప్రదేశం వచ్చేసరికి వారి బండ్లు కదల లేదు. అపుడు మాత స్వరం తనను అక్కడ ప్రతిష్టించమని ఆదేశించగా...

    + అధికంగా చదవండి
  • 08రౌజా షరీఫ్

    రౌజా షరీఫ్

    రౌజా షరీఫ్ ను సున్ని ముస్లిం లు రెండవ మక్కా గా భావిస్తారు. ఇది సిర్హిండ్ - బస్సి పతన రోడ్ లో కలదు. ఈ మసీదు శిక్ సిర్హింది అహ్మద్ ఫరూక్ పేరు తో స్థాపించబడింది. ప్రతి సంవత్సరం ఇక్కడ జరిగే ఆయన మృత దినోత్సవాలకు ప్రపంచ నలుమూలల నుండి ముస్లిం లు వచ్చి ప్రార్థనలు...

    + అధికంగా చదవండి
  • 09హవేలీ తోదర్ మల్

    హవేలీ తోదర్ మల్

    హవేలీ తోదర్ మల్ భవనం గురుద్వారా ఫతేఘర్ సాహిబ్ ఆవరణలో కలదు. దీనిని 17 వ శతాబ్దం లో నిర్మించారు. అపుడు జహాజ్ మహల్ లేదా జహాజ్ హవేలీ అని పిలిచేవారు. తోదర్ మల్ సిర్హిండ్ పాలకుడు నవాబ్ వజీర్ ఖాన్ కోర్టులో దివాన్ గా ఉండేవాడు. ఈయన గురు గోవింద్ సింగ్ జి కుమారుల సమాధులకు...

    + అధికంగా చదవండి
  • 10ఫ్లోటింగ్ రెస్టారెంట్

    ఫ్లోటింగ్ రెస్టారెంట్

    ఈ రెస్టారెంట్ నీటిపై తేలియాడుతూ వుంటుంది. జి టి రోడ్ లో సిర్హిండ్ కెనాల్ పై దీని నిర్మించారు. దీని విశేష నిర్మాణానికి గాను టూరిస్ట్ లు అధిక సంఖ్యలో వచ్చి సందర్శిస్తారు. దీనిలో 8 గదులు ఒక రెస్టారెంట్ కలవు. ఈ నిర్మాణం 8000 క్యూసెక్కుల నీటి ఒత్తిడిని తట్టుకోగలదు....

    + అధికంగా చదవండి
  • 11శాగిర్డ్ డి మజార్

    శాగిర్డ్ డి మజార్

    శాగిర్డ్ డి మజార్ అనేది ఒక టూంబ్ . దీనిని ఖవాజా ఖాన్ అనబడే ఒక శిల్పి పేరు పై నిర్మించారు. ఇతను ఒక ప్రఖ్యాత శిల్పి గా పేరొందాడు. ఇక్కడ కొన్ని నిర్మాణాలు శిదిలమైనప్పటికి ఇంకనూ అనేక మధ్య యుగం నాటి శిల్పాలు కనపడతాయి. ఇక్కడ కల తలానియన్ మాక్ బారాలు ఆకర్షణ . ఇవి ఢిల్లీ...

    + అధికంగా చదవండి
  • 12ఉస్తాద్ డి మజార్

    ఉస్తాద్ డి మజార్

    ఉస్తాద్ డి మజార్ శాగిర్డ్ డి మజార్ నుండి ఒక కి. మీ. దూరం లో వుంటుంది. ఇది ప్రఖ్యాత శిల్పి ఉస్తాద్ సయాద్ ఖాన్ గౌరవార్ధం నిర్మించిన టూంబ్. పూర్తిగా మొగల శిల్ప శైలి లో నిర్మించారు. ఒక పెద్ద డోమ్ , కారిడార్ , చిన్న ప్రవేశ ద్వారం పర్యాటకులను ఆకర్షిస్తాయి. ఇది రౌజా...

    + అధికంగా చదవండి
  • 13సాధనా కసాయి మసీదు

    సాధనా కసాయి మసీదు

    ఈ మసీదును పురావస్తు శాఖ ఒక చారిత్రక నిర్మాణంగా ప్రకటించింది. దీనిని సాధన కసాయి అనబడే భగత్ సాధన కు అంకితం చేసారు. ఈయన ఒక ముస్లిం కవి. వేదాంతి, రుషి. ఈయన రచించిన కొన్ని కవితలు సిక్కుల గురు గ్రంథ సాహిబ్ లో చేర్చారు. దీని నిర్మాణం చాలా అందంగా వుంటుంది.

    + అధికంగా చదవండి
  • 14నబీస్ టొంబ్స్ బ్రాస్ వద్ద

    నబీస్ టొంబ్స్ బ్రాస్ వద్ద

    ఈ టొంబ్స్ ను నబీస్ కు అంకితం చేస్సారు. నబీ లు అల్లా కు ఇష్టమైనవారు. తవ్వకాలలో ఒకే చోట 11 మానవ అస్థిపంజరాలు వెల్లడి అయ్యాయి. కనుక వాటి స్థానంలో 11 సమాధులను చక్కని శిల్ప శైలి తో నిర్మించారు. ఈ ప్రదేశం లో షేఖ్ అహ్మద్ ఫరూకి సిర్హింది ముజ్దాద్ అలఫ్సాని అక్కడే స్థానిక...

    + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
20 Apr,Mon
Return On
21 Apr,Tue
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
20 Apr,Mon
Check Out
21 Apr,Tue
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
20 Apr,Mon
Return On
21 Apr,Tue