ఇది ఒక మ్యూజియం . ఇక్కడ సిందు నాగరికత కు సంబంధించిన అనేక వస్తువులు భద్రపరచారు. 1968 లో ఇక్కడ ఒక బౌద్ధ స్తూపం కనుగొన్నారు. 1985 లో మరో మారు జరిగిన తవ్వకాలలో 1 మరియు 2 వ శతాబ్దాలకు చెందిన సుమారు 117 నిర్మాణాలు రాతివి కనుగొన్నారు. ఇక్కడ హరప్పా నాగరికతకు సంబంధించిన వస్తువులు కూడా భద్రపరచారు. సుమారు 15000 కళాకృతులు భద్రపరాచారు. మెయిన్ రోడ్ లో బౌద్ధ స్తూపం, మొనాస్టరీ కూడా చూడవచ్చు.



Click it and Unblock the Notifications