Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » గణపతిపులే » వాతావరణం

గణపతిపులే వాతావరణం

సందర్శనకు ఉత్తమ కాలంశీతాకాలం చల్లటి వాతావరణం కల్గి పరిసర ప్రాంతాలు , తీరప్రాంతాలలో తిరిగి ఆనందించేందుకు అనువైనది 

వేసవి

వేసవి38డిగ్రీల సెంటీగ్రేడు ఉష్ణోగ్రతతో వేసవిలో గణపతిపులేబాగా వేడిని కల్గి ఉంటుంది. సాధరణంగా ఈ కాలంలో, అదీ మే నెలలో ఇక్కడికి రారు

వర్షాకాలం

వర్షాకాలంగణపతిపులే అప్పటి వరకు వుండే వేడికి వీడ్కోలు పలికినట్లు వర్షాలు  జూన్ లో మొదలై  సెప్టెంబర్ వరకు ఉంటాయి. ఇక్కడ కురిసే విస్తారమైన వర్షాలు ఈ ప్రాంత స్వచ్చమైన ప్రాచీన బీచ్ లకు ఆధరువుగా వుంటాయి.

చలికాలం

శీతాకాలంఅక్టోబర్ నుండి ఫిబ్రవరి వరకు ఉండే శీతాకాలంలో వాతావరణం చాలా బాగుంటుంది. కాలుష్య౦ లేని చల్లటిగాలి ఉంటుంది. రాత్రి పూట పగటి ఉష్ణోగ్రతకంటే తక్కువగా ఉంటుంది .