గణపతిపులే బీచ్ లో వెండి లాంటి తెల్లటి ఇసుక ఉంటుంది. భారత దేశ కరేబియన్ గా పిలిచే ఈ బీచ్ లో లోతులేని మడుగులో కలుస్తుంది నీటి అడుగున ప్రమాద కరమైన రాళ్ళు ఉండడం వల్ల ఇక్కడ ఈత కొట్టటం నిషేధించారు. అయితే కయకింగ్ క్రీడ మాత్రం ఇక్కడి స్థానికులు,...
ఈ దేవాలయం, రత్నగిరికి సుమారు 20 కిలోమీటర్ల దూరం లో గణపతిపులే లోని అందమైన కరేబియన్ – ఎస్క్ బీచ్ లో ఉందిఈ దేవాలయం లోని గణపతి విగ్రహం తెల్లని ఇసుకతో సహజసిద్ధంగా ఏర్పడింది. మనుషులచేత కృత్రిమంగా నిర్మితమైనది కాదుగర్భగుడి లో సింహం పై...
జైగడ్ లైట్ హౌస్, కోట గణపతిపులే లోని ప్రసిద్ధ ఆకర్షణలు. 180 ఏళ్ళ క్రిందట 1832లో నిర్మించిన జైగడ్ లైట్ హౌస్ ద్వీపకల్పపు కొన పైభాగాన సిద్ధ బురుజ్ లో ఉంది.2 శతబ్దాల క్రితం నిర్మించినప్పటికీ లైట్ హౌస్ ఇప్పటికి పనిచేస్తుంది. ఆదివారం తప్ప మిగిలిన...
గణపతిపులేకు ఒక కిలోమీటర్ దూరంలో గల మాల్గుండ్ చిన్న కుగ్రామం. సుప్రసిద్ధ మరాఠీ కవి కేశవసూత్ ఈ ప్రాంతానికి చెందిన వారే. ప్రస్తుతం వారి ఇల్లు విద్యార్థుల వసతి గృహ౦గా మార్చారు.మరాఠీ సాహిత్య పరిషదత్ ద్వారా ఈ కవి జ్ఞాపకార్ధం నిర్మి౦చిన కేశవసుత్ స్మారక్ అనే...
గణపతిపులే కు దగ్గరగా ఉన్న గ్రామం వేల్నేశ్వర్. శాస్త్రి నది కి ఉత్తరాన గల ఈ అందమైన గ్రామం కొబ్బరిచెట్లతో, కనుచూపుమేరకు కనబడే స్వచ్చమైన నీరు గల ఆకర్షణీయమైన బీచ్ ను కల్గిఉందిఈ పరిసరాలలోగల శివాలయంలో జరిగే మహాశివరాత్రి పర్వదినాన అకుంఠిత విశ్వాసంతో ఆయన ఆశీస్సుల...