Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » గణపతిపులే » ఆకర్షణలు » స్వయంభూ గణపతి దేవాలయం

స్వయంభూ గణపతి దేవాలయం, గణపతిపులే

2

ఈ దేవాలయం, రత్నగిరికి  సుమారు  20 కిలోమీటర్ల దూరం లో  గణపతిపులే లోని అందమైన కరేబియన్ – ఎస్క్ బీచ్ లో ఉందిఈ దేవాలయం లోని గణపతి విగ్రహం తెల్లని ఇసుకతో సహజసిద్ధంగా ఏర్పడింది. మనుషులచేత కృత్రిమంగా  నిర్మితమైనది కాదుగర్భగుడి లో సింహం పై కూర్చుని ఉన్న మరొక కాంస్య గణపతి విగ్రహం ఉంది.చిన్న కొండపై సంక్లిష్టమైన లోపలి భాగ నిర్మాణంతో గల ఈ దేవాలయంలో దేవతలు సహజంగా ఉండే తూర్పుదిక్కున కాక పడమటి వైపుకు వెలిశారు .దాదాపు 4 శతాబ్దాల వయస్సు గల ఈ దేవాలయం ఆదివారం మినహా మిగిలిన రోజులలో ఉదయం 5.00 గంటల నుండి రాత్రి 9.00 గంటలవరకు  తెరిచి ఉంటుంది .స్వయంభూ  గణపతి దేవాలయం  రత్నగిరి జిల్లాలోగల ప్రసిద్ధి పొందిన స్వయంభూ గణపతి దేవాలయన్ని గణపతిపులే దేవాలయం అనికూడా అంటారు4000 ఏళ్ళ చరిత్ర కల్గిన ఈ దేవాలయంలో గణపతి స్వయంగా వెలిశారని,  అందువల్లనే ఈ దేవాలయానికి ‘స్వయంభు’ అనే పేరు వచ్చిందని నమ్ముతారు .ఈ పవిత్ర పుణ్యక్షేత్రం రత్నగిరిలో ఉందిఈ విగ్రహం తెల్లని ఇసుకతో ఏర్పడి ప్రతి ఏడాది వేలాదిమంది  భక్తులను ఆకర్షిస్తొ౦ది. రత్నగిరి నుండి 55  కిలోమీటర్ల దూరం లో ఈ దేవాలయాన్ని  పశ్చిమ ద్వార దేవత గా పిలుస్తారుఈ దేవాలయాన్ని ఆనుకుని వున్న గణపతిపులే బీచ్ తప్పక చూడవలసిన మరొక ప్రాంతం. దీని మనోహరమైన దృశ్యాలు  మిమ్మల్ని  మంత్రముగ్ధుల్ని చేస్తాయి 

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
09 Sep,Wed
Return On
10 Sep,Thu
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
09 Sep,Wed
Check Out
10 Sep,Thu
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
09 Sep,Wed
Return On
10 Sep,Thu