విమాన ప్రయాణం రాజ్ కోట్ ఎయిర్ పోర్ట్ జునాగడ కు సుమారు 100 కి. మీ.ల దూరం లోకల సమీప ఎయిర్ పోర్ట్. అంతర్జాదీయ ఎయిర్ పోర్ట్ అహ్మదాబాద్ లో కలదు. దేశం లోని ప్రధాన నగరాల నుండి రాజ్ కోట్ ఎయిర్ పోర్ట్ కు విమానాలు తేలికగా లభ్యమవుతాయి.