Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » గిర్నార్ » ఆకర్షణలు
  • 01భావనాద్ మహాదేవ టెంపుల్

    భావనాద్ మహాదేవ  టెంపుల్

    భావనాద్ టెంపుల్ లో శివుడు ఉంటాడు. ఈ టెంపుల్ కి నగ్న సాధువులు ప్రతి శివరాత్రికి వచ్చి అర్చిస్తారు. శివరాత్రికి శివుడే స్వయంగా ఇక్కడకు వస్తాడని వారు భావిస్తారు. ఇక్కడ శివ లింగం స్వయంభూ అని నమ్ముతారు. శివ పార్వతుల విహారంలో వారి దుస్తులు అక్కడ పడి పోయాయని అప్పటి నుండి...

    + అధికంగా చదవండి
  • 02దత్తాత్రేయ టెంపుల్

    దత్తాత్రేయ టెంపుల్

    దత్తాత్రేయ టెంపుల్ గిర్నార్ కొండల శిఖరాలలో ఒక దానిపై వుంటుంది. అందమైన ఈ శిఖరంలో దత్త దేముడి కాలి పాదర ముద్రలు కనపడతాయి. బ్రహ్మ, విష్ణు, శివ త్రిమూర్తుల అవతారమైన దత్త దేవుడు ఇక్కడ దర్శనమిస్తాడు.

    + అధికంగా చదవండి
  • 03అంబా మాత టెంపుల్

    అంబా మాత టెంపుల్

    అంబా మాత టెంపుల్ ను 12 వ శతాబ్దంలో నిర్మించారు ఇది చాలా పురాతనమైదని. ఈ టెంపుల్ లో దేవత అంబా మాత. ఈ టెంపుల్ నిర్మాణంలో మాత యొక్క రధం మరియు ఆమె కాలి పాదం ముద్రలు కూడా కనుగొన్నారు.

    ఈ టెంపుల్ హిందూ పురాణాలలో పేర్కొనబడినది. ఈ ప్రదేశంలో భగవాన్ శ్రీకృష్ణుడుకి తల...

    + అధికంగా చదవండి
  • 04కాళికా టెంపుల్

    కాళికా టెంపుల్

    కాళికా టెంపుల్ పావగర్ అనే శిఖరంపై గిర్నార్ హిల్స్ లో కలదు. ఈ ప్రదేశం హిందువులకు మరియు ముస్లింలకు కూడా పవిత్ర ప్రదేశం. ఈ టెంపుల్ లో కాళికా మాత విగ్రహం వుంటుంది. ఈ దేవతకు నాలుగు చేతులుంటాయి. ఒక చేతిలో కత్తి వుండి మరో చేతిలో రాక్షసుడి తల వుంటుంది. మిగిలిన రెండు...

    + అధికంగా చదవండి
  • 05జాతశంకర్ మహాదేవ టెంపుల్

    జాతశంకర్ మహాదేవ టెంపుల్

    గిర్నార్ కొండలపై కల జాత శంకర్ మహాదేవ టెంపుల్ ప్రసిద్ధి చెందిన పర్యాటక ప్రదేశాలలో ఒకటి.

    + అధికంగా చదవండి
  • 06గోముఖి గంగా టెంపుల్

    గోముఖి గంగా టెంపుల్

    గిర్నార్ హిల్ పై కల గోముఖి గంగా టెంపుల్ కు సమీప ప్రదేశాల నుండి భక్తులు వస్తారు.

    + అధికంగా చదవండి
  • 07హనుమాన్ ధారా

    హనుమాన్ ధారా

    గిర్నార్ హిల్స్ లో ఇది ఒక ప్రసిద్ధ ఆకర్షణ. హనుమాన్ ధారా గోముఖి గంగా టెంపుల్ సమీపంలో కలదు.

    + అధికంగా చదవండి
  • 08తీర్ధంకర నేమినాత్ టెంపుల్

    తీర్ధంకర నేమినాత్ టెంపుల్

    గిర్నార్ హిల్స్ లో కల ఈ టెంపుల్ ను జైనులు దర్శిస్తారు. ఈ టెంపుల్ లో 22వ జైన తీర్థంకరుడు నేమినాథ ఉంటాడు. ఈయన సముద్ర విజయ కుమారుడు. 400 సంవత్సరాలు ఇక్కడ ధ్యానం చేసిన నేమినాధుడు ఇక్కడే మరణించాడు. నేమినాదుడి విగ్రహం ప్రపంచం లోనే పురాతన మైనదని భావిస్తారు.

    + అధికంగా చదవండి
  • 09మల్లినాథ్ టెంపుల్

    మల్లినాథ్ టెంపుల్

    మల్లినాద్ టెంపుల్ తీర్ధంకర నేమినాత్ టెంపుల్ సమీపంలో కలదు. ఈ టెంపుల్ లో నీలి రంగు మల్లినాత్ విగ్రహం వుంటుంది. ఇది జైనుల 19 వ తీర్ధంకరుడిది. వాస్తుపాల మరియు తేజపాల అనే సోదరులు దీనిని నిర్మించారు. ఈ టెంపుల్ కు భక్తులు అధికంగా వస్తారు.

    + అధికంగా చదవండి
  • 10రిషభ దేవ్ టెంపుల్

    రిషభ దేవ్ టెంపుల్

    గిర్నార్ కొండలలోకల రిషభ దేవ్ టెంపుల్ జైనుల 24 తీర్తంకరులకు చెందినది. ఈ టెంపుల్ ను 15 వ శతాబ్దంలో నిర్మించారు. దీని ఆవరణలో అనేక హిందూ గుడులు కలవు. స్వర్ణ రంగులో కల ఈ దేవాలయం ఎంతో ప్రసిద్ధి చెందినది.

    + అధికంగా చదవండి
  • 11పార్శ్వనాత్ టెంపుల్

    పార్శ్వనాత్ టెంపుల్

    పార్శ్వనాద్ టెంపుల్ రిషభ దేవ్ టెంపుల్ సమీపంలో కలదు. ఈ టెంపుల్ 15 వ శతాబ్దం నిర్మించారు దీనిని మేరవాసి అని అంటారు.

    + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
08 Sep,Tue
Return On
09 Sep,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
08 Sep,Tue
Check Out
09 Sep,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
08 Sep,Tue
Return On
09 Sep,Wed