Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » గిర్నార్ » ఆకర్షణలు » కాళికా టెంపుల్

కాళికా టెంపుల్, గిర్నార్

0

కాళికా టెంపుల్ పావగర్ అనే శిఖరంపై గిర్నార్ హిల్స్ లో కలదు. ఈ ప్రదేశం హిందువులకు మరియు ముస్లింలకు కూడా పవిత్ర ప్రదేశం. ఈ టెంపుల్ లో కాళికా మాత విగ్రహం వుంటుంది. ఈ దేవతకు నాలుగు చేతులుంటాయి. ఒక చేతిలో కత్తి వుండి మరో చేతిలో రాక్షసుడి తల వుంటుంది. మిగిలిన రెండు చేతులు ఆశీర్వదిస్తూ వుంటాయి. ఈ దేవత భక్తుల కోరికలు తీరుస్తుందని నమ్ముతారు. ఈ టెంపుల్ కి సంవత్సరం పొడవునా యాత్రికులు వస్తూనే వుంటారు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
20 Apr,Sat
Check Out
21 Apr,Sun
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun