గోకర్ణం ఎలా చేరాలి?
విమాన ప్రయాణం
గోవాలోని డబోలిమ్ విమానాశ్రయం గోకర్ణానికి సమీపంగా ఉంటుంది. ఇది 140 కి.మీ. దూరం. ఈ విమానాశ్రయం ఇండియాలోని అన్ని ప్రధాన నగరాలకు, ఐరోపా, ఆసియా, అమెరికా, మిడిల్ ఈస్ట్ దేశాలకు కలుపబడి ఉంది. ఛార్టర్ విమానాలు కూడా ఈ విమానాశ్రయం నుండి లభ్యంగా ఉంటాయి.