Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » గోకర్ణం » ఆకర్షణలు
  • 01ఓం బీచ్

    ఓం బీచ్ గోకర్ణ ప్రాంతంలో బాగా ప్రసిద్ధి చెందింది. ఈ బీచ్ లో పర్యాటకులు ఎంతో ఉద్విగ్నంగా ఆధ్యాత్మికతలతో ఆనందిస్తారు. ఈ ప్రదేశం హిందువుల పవిత్ర ఓంకార ఆకారంతో పేరు పెట్టబడింది. ఈ బీచ్ కు మాత్రమే ఈ రకమైన పేరు వచ్చింది. ఓం బీచ్ కు వచ్చే యాత్రికులు అక్కడ స్కైయింగ్,...

    + అధికంగా చదవండి
  • 02హాఫ్ మూన్ బీచ్

    హాఫ్ మూన్  బీచ్

    హాఫ్ మూన్ బీచ్ గురించి చాలామందికి తెలియదు.  ఉత్తర కన్నడ జిల్లా సందర్శకులు సమయం ఉందనుకుంటే కొద్దిమంది దీనిని సందర్శిస్తారు. ఓం బీచ్ నుండి కాలినడకన లేదా బోట్ లో ఇక్కడకు చేరాలి. ఈ రెండు బీచ్ లను వేరు చేస్తూ చిన్న కొండ ఉంటుంది. దీనిపై నుండి అరేబియా సముద్రం ఎంతో...

    + అధికంగా చదవండి
  • 03కుడ్లే బీచ్

    గోకర్ణ పట్టణం నుండి కుడ్లే బీచ్ రెండు కి.మీ.ల దూరంలో ఉంటుంది. ఈ బీచ్ చేరాలంటే పర్యాటకులు గణపతి దేవాలయం వైపునుండి రావాలి. గోకర్ణనుండి రిక్షాలో కూడా బీచ్ చేరవచ్చు. బీచ్ చేరిన పర్యాటకులు అక్కడి తెల్లని ఇసుక, వరుసగా అందంగా నిలబడిన తాటి చెట్లు చూసి అచ్చరువొందుతారు....

    + అధికంగా చదవండి
  • 04మహాబలేశ్వర్ దేవాలయం

    ఉత్తర కన్నడ జిల్లాలో మహాబలేశ్వర దేవాలయం ఎంతో ప్రసిద్ధి చెందినది. ఇక్కడ ఒక శివుడి ఆత్మలింగం ఉండటంచే అది భక్తులలో ఎంతో ప్రసిద్ధి చెందింది. ఈ దేవాలయాన్ని కాశీ లేదా వారణాసి దేవాలయాలతో సమంగా భావిస్తారు. పవిత్రమైన ఏడు ముక్తి క్షేత్రాలలో ఒకటిగా పూజిస్తారు. మహాబలేశ్వర్...

    + అధికంగా చదవండి
  • 05గోకర్ణ బీచ్

    ఈ బీచ్ బాగా పేరొందినది. గోకర్ణ పట్టణానికి దగ్గరలో ఉంది. పర్యాటకులు ఇక్కడినుండి ఒకవైపు అరేబియా మహా సముద్రాన్ని మరో వైపు పడమటి కనుమలను చూడవచ్చు. స్ధానికంగా హోటళ్ళు, వాటర్ స్పోర్ట్స్, సన్ బేతింగ్ వంటివి ఆనందించవచ్చు. ఇక్కడ వ్యాపార పర అంశాలు, కాలుష్యం, శబ్దాలు వంటివి...

    + అధికంగా చదవండి
  • 06కోటితీర్ధ

    కోటితీర్ధ

    కోటి తీర్ధ ఒక పవిత్ర కొలను. ఇది మహాబలేశ్వర్ దేవాలయానికి సమీపంలో కలదు. జానపదుల మేరకు, కోటితీర్ధ విష్ణువు వాహనమైన  గరుడునిచే సృష్టించబడింది. గోకర్ణం వచ్చే యాత్రికులు కోటితీర్ధలో తప్పక స్నానం చేస్తారు. దేవాలయంలో పూజలు చేయిస్తారు. తమ పాప ప్రక్షాళనకుగాను ఇక్కడకు...

    + అధికంగా చదవండి
  • 07ఇడగుంజి

    ఇడగుంజి

    ఇడగుంజి లేదా ఇడన్ గుంజి అనేది హిందువులకు ఎంతో ప్రధానమైన ప్రార్ధనా స్ధలం. ఈ ప్రాంతంలో వినాయకుడు ప్రధాన ఆకర్షణ. ఈ దేవాలయంలో రెండు చేతుల గణపతి ఒక చేతిలో పద్మం మరో చేతిలో లడ్డూతో కనపడతాడు. ఇక్కడ అన్నదానం జరుగుతుంది. భక్తులు తాము కోరుకున్నది జరుగుతుందని భావిస్తూంటారు....

    + అధికంగా చదవండి
  • 08మహా గణపతి దేవాలయం

    మహా గణపతి దేవాలయం

    గోకర్ణంలో మహా గణపతి దేవాలయం ప్రసిద్ధి చెందినది. ఇది మహాబలేశ్వర్ దేవాలయ సమీపంలో ఉంది. ఈ మహా గణపతి దేవాలయాన్ని గణేశుడు  రాక్షసుల రాజైన రావణుడిని మోసగించి అతని వద్ద నుండి శివుడి ఆత్మ లింగం తీసుకోవటంలో విజయం సాధించినందుకు గుర్తుగా నిర్మించారు.  ఈ దేవాలయం...

    + అధికంగా చదవండి
  • 09భద్రకాళి దేవాలయం

    భద్రకాళి దేవాలయం

    గోకర్ణం పట్టణంలో కల భద్రకాళి దేవాలయం మాత ఉమ కు చెందినది. పట్టణానికి 1 కి.మీ. దూరంలో ఇది ఉంటుంది. ఈ దేవత గోకర్ణాన్ని రక్షిస్తుందని చెపుతారు. ఈ దేవాలయం మహాబలేశ్వర్ దేవాలయ సముదాయంలో ఒకటి. ఇక్కడి ప్రజలు ఉమా దేవినే భద్రకాళిగా కొలుస్తారు. సమయం దొరికితే పర్యాటకులు భద్ర...

    + అధికంగా చదవండి
  • 10తామ్రగౌరి దేవాలయం లేదా తామ్ర-గౌరి

    తామ్రగౌరి దేవాలయం లేదా తామ్ర-గౌరి

    తామ్రగౌరి దేవాలయం లేదా తామ్ర-గౌరి గోకర్ణలో ప్రసిద్ధ దేవాలయం. పర్యాటకులు తప్పక చూడవలసిన ప్రదేశం. పీఠం పై ఆరు అడుగుల ఎత్తు శివలింగం ఉంటుంది. ఈ లింగాన్ని నాలుగు దశాబ్దాలలో ఒకే సారి అంటే అష్టబంధన కుంభాభిషేకం జరిగేనాడు చూస్తారు. ఈ దేవాలయ వెనుక భాగంలో స్ధానిక దేవత...

    + అధికంగా చదవండి
  • 11ఉమా మహేశ్వర దేవాలయం

    ఉమా మహేశ్వర దేవాలయం

    గోకర్ణ దర్శించే పర్యాటకులు తమ పర్యటనలో మహా గణపతి దేవాలయ సమీపంలోని అద్భుత పవిత్రతలు కల ఉమా మహేశ్వరి దేవాలయాన్ని కూడా తప్పక దర్శించాలి.  

    + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
18 Aug,Tue
Return On
19 Aug,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
18 Aug,Tue
Check Out
19 Aug,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
18 Aug,Tue
Return On
19 Aug,Wed