గోకర్ణం పట్టణంలో కల భద్రకాళి దేవాలయం మాత ఉమ కు చెందినది. పట్టణానికి 1 కి.మీ. దూరంలో ఇది ఉంటుంది. ఈ దేవత గోకర్ణాన్ని రక్షిస్తుందని చెపుతారు. ఈ దేవాలయం మహాబలేశ్వర్ దేవాలయ సముదాయంలో ఒకటి. ఇక్కడి ప్రజలు ఉమా దేవినే భద్రకాళిగా కొలుస్తారు. సమయం దొరికితే పర్యాటకులు భద్ర కాళి దేవాలయం చూసి తమ ముడుపులు తప్పక చెల్లించాల్సిందే.