Search
  • Follow NativePlanet
Share

గుషైని - చేపల ప్రసిద్ధ గమ్యస్థానం !

7

గుషైని హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని కులు జిల్లాలో టిర్తాన్ లోయలో ఉన్న ఒక అందమైన పట్టణం. ఇది ట్రౌట్ చేపల ప్రసిద్ధ గమ్యస్థానంగా ఉన్నది. సముద్ర మట్టానికి 4500 అడుగుల ఎత్తులో ఉన్న ఈ ప్రదేశంను ట్రౌట్ దేశం అని కూడా పిలుస్తారు.

గుషైని నుండి 20 km దూరంలో ఉన్న గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్క్ లేదా జి హెచ్ ఎన్ పి అత్యంత ప్రముఖమైన పర్యాటక ఆకర్షణలలో ఒకటిగా ఉంది. దీనిని 1984 వ సంవత్సరంలో ఏర్పాటు చేసారు.1.171 చదరపు కిలోమీటర్ల పరిధిలో విశాలంగా ఉన్న ఈ పార్క్ లో 30 జాతుల క్షీరదాలు మరియు 300 జాతుల పక్షులు ఉన్నాయి. ఈ ప్రదేశం సందర్శించే ప్రయాణీకులకు గుషైని నుండి 20 కి.మీ. దూరంలో నెలకొని ఉన్న షోజ అనే చిన్న గ్రామంను తప్పనిసరిగా చూడవలెను.ఈ ప్రదేశం ఉత్తమ సహజ దారులుగురించి ఆసక్తి కలిగిన వారికి సహజ పొదలు మరియు కలప ద్వారా నడిచి వెళ్లి అన్వేషించవచ్చు.

ఈ ప్రదేశంను క్యాబ్లు లేదా కార్లు, ప్రైవేటు వాహనాలు ద్వారా సులభంగా చేరుకోవచ్చు. న్యూ ఢిల్లీ నుంచి గుషైని చేరటానికి 15 గంటల సమయం పడుతుంది. ఇక్కడ రోడ్లు చాలా నిటారుగాఉంటాయి. అందువల్ల అనుభవం గల డ్రైవర్లు మాత్రమే డ్రైవ్ చేయాలి.ఈ ప్రదేశమునకు డ్రైవ్ చేయటం చాల కష్టతరము.

కులు మనాలి విమానాశ్రయం లేదా భున్తర్ విమానాశ్రయం గుషైనికి దగ్గరగా ఉన్న దేశీయ ఎయిర్ బేస్. ఈ విమానాశ్రయం ఢిల్లీ, చండీఘర్, పఠాన్, ధర్మశాల, మరియు సిమ్లా లను కలుపుతుంది. గుషైనికి సమీపంలోని అంతర్జాతీయ విమానాశ్రయం న్యూఢిల్లీ లో ఉంది.

చండీగఢ్ రైల్వే స్టేషన్ భారతదేశం లోని అన్ని ప్రధాన నగరాలను కలిపే సమీప రైలు లింక్. గుషైని కి చండీగఢ్, కులు, మరియు న్యూ ఢిల్లీ నుండి సాధారణ బస్సులు అందుబాటులో ఉన్నాయి.

సంవత్సరం పొడవునా సమశీతోష్ణ వాతావరణం కలిగి ఉంటుంది.ఈ ప్రదేశాన్ని ఫిబ్రవరి మరియు జూన్ మరియు సెప్టెంబర్ మరియు నవంబర్ నెలల్లో దర్శించడానికి ఉత్తమ సమయం.

గుషైని ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

గుషైని వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం గుషైని

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? గుషైని

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు మార్గం కార్ల లేదా క్యాబ్లు వంటి ప్రైవేట్ వాహనాలు గుషైని చేరుకోవడానికి ఉత్తమ మార్గం. న్యూ ఢిల్లీ నుండి గుషైని చేరుకోవడానికి 15 గంటల సమయం పడుతుంది.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు మార్గం జోగిందర్ నగర్ రైల్వే స్టేషన్, ఇరుకైన రైలు గేజ్ గుషైనికి 100 కి.మీ. ల దూరంలో ఉన్న రైల్వేస్టేషన్. చండీగఢ్ రైల్వే స్టేషన్ భారతదేశంలోని అన్ని ప్రధాన నగరాలను కలిపే సమీప రైలు లింక్. ప్రయాణికులు గుషైని చేరుటకు స్టేషన్ నుండి టాక్సీలు అద్దెకు తీసుకోవచ్చు.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    విమాన,రైల్వేలు, మరియు రహదారులు ద్వారా గుషైనిని సులభంగా చేరవచ్చు. విమాన మార్గం 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న కులు మనాలి విమానాశ్రయం లేదా భున్తర్ విమానాశ్రయం గుషైని కి దగ్గరగా ఉన్న దేశీయ ఎయిర్ బేస్. ఈ విమానాశ్రయం ఢిల్లీ, చండీఘర్, పఠాన్, ధర్మశాల, మరియు సిమ్లా వంటి భారతదేశం అన్ని ప్రధాన నగరాలు కలుపుతుంది. గుషైనికి సమీపంలోని అంతర్జాతీయ విమానాశ్రయం న్యూఢిల్లీలో ఉంది.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
07 Sep,Mon
Return On
08 Sep,Tue
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
07 Sep,Mon
Check Out
08 Sep,Tue
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
07 Sep,Mon
Return On
08 Sep,Tue