Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » హజో » ఎలా చేరాలి?

ఎలా చేరాలి?

రోడ్డుమార్గం ద్వారా హజోలో ప్రవేశించడానికి ఇక్కడ రెండు మార్గాలు ఉన్నాయి – మొదటిది గౌహతి నుండి నల్బరి వెళ్ళే రహదారి, రెండవది గౌహతి నుండి హజోకి వెళ్ళడానికి – బార్పేట రోడ్డు. పర్యాటకులు పల్తాన్ బజార్, గౌహతి నుండి రోజువారీ బస్సులలో హజో చేరుకోవచ్చు. హజో చేరడానికి షుమారు ఒక గంట పడుతుంది.