Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » హరిహరేశ్వర్ » వాతావరణం

హరిహరేశ్వర్ వాతావరణం

సందర్శనకు అనుకూల సమయంహరిహరేశ్వర్ లో సంవత్సరం పొడవునా అన్ని కాలాల ప్రభావం అంటే వేసవి వేడి, శీతాకాలం చల్లదనం, వర్షాకాలం తేమ అన్నీ ఒకమాదిరిగానే ఉంటాయి. అయితే అక్టోబర్ నుండి మార్చి వరకు హరిహరేశ్వర్ సందర్శన అనుకూలం. చలికాలం ఈ ప్రాంత సందర్శనకు అనుకూలంగా ఉండి అధిక సంఖ్యలో పర్యాటకులను ఆకర్షిస్తుంది.

వేసవి

వేసవివేసవి మార్చి నుండి మే వరకు కొనసాగుతుంది. ఈ సమయంలో అధిక వేడి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీ సెంటీ గ్రేడ్ వరకు కొనసాగుతాయి. ఈ సమయంలో పర్యటన అసౌకర్యంగా ఉంటుంది కనుక పర్యాటకులకు సూచించదగినది కాదు.   

వర్షాకాలం

వర్షాకాలం హరిహరేశ్వర్ లో వర్షాలు నైరుతి రుతుపవన కారణంగా జూన్ నెలనుండి సెప్టెంబర్ వరకు పడతాయి. ఈ ప్రాంతం ఒక మోస్తరు వర్షాలనే కలిగి ఉంటుంది. వర్షాకాలం తర్వాత సందర్శన చాలా బాగుంటుంది.  

చలికాలం

శీతాకాలం హరిహరేశ్వర్ లో శీతాకాలం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది.  ఇది డిసెంబర్ నుండి ఫిబ్రవరి వరకు కొనసాగుతుంది. ఈ సమయంలో కనీస ఉష్ణోగ్రతలు సుమారుగా 16 డిగ్రీ సెంటీ గ్రేడ్ గా ఉంటాయి.