Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » హరిహరేశ్వర్ » ఎలా చేరాలి?

ఎలా చేరాలి?

రోడ్డు ప్రయాణం హరిహరేశ్వర్ చేరాలంటే అనేక ప్రభుత్వ మరియు ప్రయివేటు వాహనాలు దాని సమీపంలోనే వివిధ పట్టణాలనుండి నగరాలనుండి కలవు. పూనే హరిహరేశ్వర్ కు 171 కి.మీ. దూరం కాగా ముంబై సుమారు 195 కి.మీ. ల దూరంలో కలదు. ఈ నగరాలనుండి హరిహరేశ్వర్ చేరేందుకు టాక్సీలు రూ. 3 ప్రతి కిలోమీటర్ కు ఛార్జీలుగా తీసుకుంటాయి. ముంబై నుండి హరిహరేశ్వర్ కు రోడ్డు ద్వారా ప్రయాణించాలనుకునేవారు పాన్వేల్ - గోవా హై వే మీదుగా ప్రయాణించి మంగోన్ గ్రామం వద్ద మలుపు తిరగవచ్చు.