విమాన ప్రయాణం హరి హరేశ్వర్ కు 197 కి.మీ. ల దూరంలో ముంబై లోని ఛత్రపతి శివాజి విమానాశ్రయం కలదు. ఈ విమానాశ్రయం నుండి దేశంలోని వివిధ ప్రాంతాలకు విదేశాలకు విమానాల రాకపోకలు కలవు. విమానాశ్రయం నుండి హరిహరేశ్వర్ కు టాక్సీలో సుమారు రూ.3,500 ఛార్జీలతో చేరుకోవచ్చు. పూనేలోని లోహేగాంవ్ విమానాశ్రయం, నాసిక్ లోని గాంధీనగర్ విమానాశ్రయం మరియు కొల్హాపూర్ విమానాశ్రయాలనుండి కూడా హరిహరేశ్వర్ చేరవచ్చు.