Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » హిసార్ » ఆకర్షణలు » అగ్రోహ దిబ్బ

అగ్రోహ దిబ్బ, హిసార్

1

స్థానిక మాండలికం లో 'దేర్' అని పిలుస్తారు. అగ్రోహ నుండి 1.5 కి.మీ. దూరంలో ఉన్న మట్టిదిబ్బకు అగ్రోహ దిబ్బ అని పేరు పెట్టబడిన ఒక పురావస్తు ప్రదేశము.

C.T. రోజర్స్ ఒక ఆర్కియాలజిస్ట్ 1888-89 లో దిబ్బ యొక్క త్రవ్వకాలను ప్రారంభించారు. JS నేతృత్వంలో హర్యానా పురావస్తు శాఖ ఖత్రీ మరియు ఆచార్యల ఆర్కియాలజిస్ట్ బృందం ద్వారా 1978-79 లో మళ్లీ త్రవ్వకాలు జరిగాయి.

ఇక్కడ చారిత్రక అంశాలు 7,000 కళాఖండాలు, ఒక రక్షణ గోడ,విగ్రహ ఘటాలు,నివాస భవనాల అవశేషాలు మరియు ఇతర వస్తువులను కనుకొన్నారు. అగ్రోహ దిబ్బలు 3 మరియు 4 వ శతాబ్దం BC నుండి 13 వ మరియు 14 వ శతాబ్దం AD కాలం నాటివని నమ్ముతారు.

త్రవ్వకాల్లో వివిధ ఆకారాలు మరియు రోమన్,కుషాణ,యుదేయ మరియు గుప్తా కాలానికి చెందిన పరిమాణంలో వేరువేరుగా ఉన్న వెండి మరియు కాంస్య నాణేలను కనుగొన్నారు. వారు ప్రాక్రిత్ సమీకరణాలు తో రాసేవారు. అంతేకాక రత్నాలు,ఇనుము మరియు రాగి పనిముట్లు,రాతి శిల్పాలు,ఇసుక విగ్రహాలు మరియు కవచాలు,టెర్రకోట జంతువులు,పాత్రలకు మరియు బొమ్మలకు చేతితో చేయబడిన వస్తువులు,పెద్ద సంఖ్యలో పూసలను కనుకొన్నారు. అగ్రోహ మట్టిదిబ్బ ఒకవైపు మరియు మరొక వైపు ఆలయ సముదాయంలో షీలా మాతా ఆలయంను చూడవచ్చు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
08 Sep,Tue
Return On
09 Sep,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
08 Sep,Tue
Check Out
09 Sep,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
08 Sep,Tue
Return On
09 Sep,Wed