Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » హొన్నెమర్దు » ఎలా చేరాలి? »

ఎలా చేరాలి? హొన్నెమర్దు రైలు ప్రయాణం

రైలు ప్రయాణం -హొన్నె మర్దుకు రైలు స్టేషన్ లేదు. హొన్నెమర్దుకు సమీప రైలు స్టేషన్ తాళగుప్ప. ఇది 12 కి.మీ.ల దూరంలో ఉంటుంది. తాళ గుప్ప బెంగుళూరు, షిమోగా రైలు స్టేషన్లకు కలుపబడి ఉంది. తాళ్ళ గుప్ప నుండి హొన్నెమర్దుకు టాక్సీలు, క్యాబ్ లలో చేరవచ్చు.

రైలు స్టేషన్లు హొన్నెమర్దు

Trains from Bangalore to Honnemardu

ట్రైను పేరు పోక రాక నడచు దినములు
Talguppa Exp
(16227)
11:00 pm
Bengaluru City (SBC)
4:34 am
Shimoga H (SME)
All days
Sbc Smet Pass
(56917)
6:30 am
Bengaluru City (SBC)
12:59 pm
Shimoga H (SME)
All days