Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » హోషంగాబాద్ » ఎలా చేరాలి?

ఎలా చేరాలి?

రోడ్డు మార్గం హోషంగాబాద్ మధ్యప్రదేశ్ లో ని అన్ని ప్రధాన నగరాలకు రోడ్డు మార్గం ద్వారా చక్కగా అనుసంధానమై ఉంది. మధ్యప్రదేశ్ రాజధాని నుండి ఈ ప్రాంతం మరీ దూరం లో లేకపోవడం వల్ల రోడ్డు మార్గం కూడా ఈ ప్రాంతానికి చేరుకోవడానికి సౌకర్యవంతం గా ఉంటుంది. టాక్సీ లని అద్దెకి తీసుకుని లేదా బస్సు ద్వారా కూడా సందర్శకులు ఈ ప్రాంతానికి చేరుకోవచ్చు.