ఈ టెంపుల్ ఒక కొండపై కలదు. ఈ గుడి లో శివ పార్వతులు పూజించ బడతారు. స్థానికులు శివ చూదేస్వరార్ అని పిలుస్తారు. తమిల్ నాడు లోని క్రిష్ణగిరి జిల్లా లో కల ఈ టెంపుల్ ను హోయసల రాజ వంశానికి చెందిన తిరుపువనమల్ల పర్వతరాజ అన్తియజవార్ క్రి. శ. 1260 లో నిర్మించారు. ఈ టెంపుల్ కు...
కేలవరపల్లి డామును తమిళనాడు లోని పోన్నియర్ నది పై సుమారు 13.5 మీటర్ల ఎత్తులో నిర్మించారు. ఈ డాం నీరు కడ్లూర్ ,ధర్మపురి,క్రిష్ణగిరి మరియు వెల్లూరు లకు సరఫరా అవుతుంది. ఇది హోసూర్ కు 10 కి.మీ.కల దూరం లో కేలవరపల్లి నుండి బెంగుళూరు వెళ్ళే మార్గం లోకలదు .
హోసూర్...
రాజాజీ మెమోరియల్ హోసూర్ సమీపంలో కలదు. ఈ స్మారకాన్ని చక్రవర్హి రాజగోపాలాచారి గౌరవార్ధం తోరపల్లి లో నిర్మించారు. ఈయన మొట్ట మొదటి మరియు చివర ఇండియన్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా పదవి నిర్వహించారు. రాజగోపాలచారి తోరపల్లి లో జన్మించారు. ఇప్పటికి ఇక్కడ ఆయన గౌరవింప బడతారు....