Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ఇగాత్ పురి » ఆకర్షణలు
  • 01కేమెల్ వ్యాలీ

    ఇగత్ పురిలోని భట్సా రివర్ వ్యాలీ కి సమీపంలోనే కేమెల్ వ్యాలి కలదు. ఇక్కడ సుమారు వేయి అడుగుల ఎత్తునుండి పడే   జలపాతాలు చూడవచ్చు.  ఈ ప్రదేశ అందాలు వర్షాకాలంలో అధికం అవుతాయి. పచ్చని ప్రదేశాలు మిమ్ములను అలరారిస్తాయి.  సాహస పర్యాటకులు రివర్...

    + అధికంగా చదవండి
  • 02భట్సా రివర్ వ్యాలీ

    భట్సా రివర్ వ్యాలీ

    ఇగత్ పురిలో భట్సా రివర్ వ్యాలీ అద్భుత ప్రదేశం. అందమైన ఈ లోయ పచ్చటి ప్రదేశాలను, చిన్న కొండలను వివిధ ప్రదేశాలలో చూపిస్తుంది.  

    హాయిగొలిపే పరిసరాలు కాలుష్య రహిత గాలులను అందిస్తాయి. ప్రకృతి ప్రేమికులకు ఒక స్వర్గంలా ఉండి మరచిపోలేని అనుభూతులు కలిగిస్తుంది....

    + అధికంగా చదవండి
  • 03ట్రింగల్ వాడి కోట

    ట్రింగల్ వాడి కోట

    ట్రింగల్ వాడి కోట చారిత్రకమైనది మరియు ఒక శిల్పకళ అద్భుతం. సముద్ర మట్టానికి సుమారు 3 వేల అడుగుల ఎత్తున కల ఈ కోట ఇగత్పురి పట్టణాన్ని మనోహరంగా చూపుతుంది.      ఈ ప్రదేశం నుండి చూసే పట్టణ దృశ్యం, లోతైన వ్యాలీ, చుట్టుపట్ల అందాలు మిమ్ములను ఆశ్చర్యంలో...

    + అధికంగా చదవండి
  • 04ఘటన్ దేవి మందిర్

    ఘటన్ దేవి మందిర్

    ఈ దేవాలయంలో ఘటన్ దేవి అమ్మవారు ఉంటుంది. ఈ దేవత అక్కడి కొండలను సంరక్షిస్తుందని విశ్వసిస్తారు.  ఇక్కడినుండి పడమటి కనుమలలోని ఉత్వాడ, హరిహర, దుర్వార్ మొదలైన శిఖరాలు చూడవచ్చు. ఆలయం ఒక్కసారి దర్శిస్తే చాలు భక్తి పెల్లుబుకుతుంది.

    + అధికంగా చదవండి
  • 05ట్రింగల్ వాడి సరస్సు

    ట్రింగల్ వాడి సరస్సు

    సరస్సు ప్రాంతం ఆకర్షణీయం. ఈ సరస్సు ప్రస్తుతం ఇగత్ పురి మునిసిపాలిటీచే నిర్వహించబడుతోంది. సరస్సు ఒడ్డున మీ కుటుంబ సభ్యులతో ఒక సాయంత్రం గడిపిన అనుభూతి మీకు జీవితంలో మరచిపోలేనిదిగా ఉంటుంది.   ఇక్కడనుండి కోట, సమీపంలోని పర్వత శ్రేణులు మీకు ఎంతో ఆనందం...

    + అధికంగా చదవండి
  • 06వైతరణి డ్యామ్

    వైతరిణి డ్యామ్ వైతరిణి నదిపై కట్టబడింది. ఈ డ్యామ్ పై నుండి పడమటి కనుమలు అందంగా కనపడుతూంటాయి. ఈ డ్యామ్ ను 1950 సంవత్సరంలో కాంక్రీట్ కట్టడాలు ప్రారంభ దశలో నిర్మించారు.  ఈ ప్రాంతంలోనే కల చిన్నమడుగు, మరియు అందమైన బ్యాక్ వాటర్స్ దృశ్యాలు జీవితంలో మరువలేనివిగా...

    + అధికంగా చదవండి
  • 07వలావల్కర్ శివాజి మ్యూజియం

    వలావల్కర్ శివాజి మ్యూజియం

    వలావల్కర్ మ్యూజియం ఆకర్షణీయంగా ఉంటుంది. దీనిలో మరాఠా పాలకుడు మహారాజు ఛత్రపతి శివాజీ చరిత్రకు సంబంధించిన అనేక అంశాలు కలవు.  అనేక ఫొటోలు, విగ్రహాలు చూడవచ్చు. ఇగత్ పురి లోని ధేర్వాన్ నుండి ఈ మ్యూజియం సుమారు 30 కి.మీ.ల దూరం ఉంటుంది.  

    + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
10 Mar,Tue
Check Out
11 Mar,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed