ఈ దేవాలయంలో ఘటన్ దేవి అమ్మవారు ఉంటుంది. ఈ దేవత అక్కడి కొండలను సంరక్షిస్తుందని విశ్వసిస్తారు. ఇక్కడినుండి పడమటి కనుమలలోని ఉత్వాడ, హరిహర, దుర్వార్ మొదలైన శిఖరాలు చూడవచ్చు. ఆలయం ఒక్కసారి దర్శిస్తే చాలు భక్తి పెల్లుబుకుతుంది.