Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » జబల్పూర్ » ఆకర్షణలు » చౌసాథ్ యోగిని టెంపుల్

చౌసాథ్ యోగిని టెంపుల్, జబల్పూర్

2

జబల్పూర్ లో ని చారిత్రక ప్రాధాన్యం కలిగిన మరొక ప్రాంతం ఈ చౌసాథ్ యోగిని టెంపుల్. జబల్పూర్ లో ని ప్రసిద్ది చెందిన పాలరాతి శిల్పాల వద్ద ఉన్న ఈ ఆలయం లో దుర్గమ్మ వారి 64 మంది పరిచారకుల విగ్రహాలు ఉన్నాయి. ఈ ఆలయం మధ్యలో ఉన్న శివుడి విగ్రహం చుట్టూ దేవతా విగ్రహాలతో ఈ ఆలయం కే మచ్చుతునక.

క్రీ.శ 1000 లో కలిచురి వంశీకుల చే నిర్మించబడిన ఈ ఆలయం మోఘలులచే దాడి చేయబడినప్పుడు ద్వంసం అయింది. దాడి తరువాత కూడా మిగిలిన శిధిల విగ్రహాలు వాటి యొక్క స్వచ్చతను చిత్రాల యొక్క విశిష్టతను తెలియచేప్తున్నాయి. ఈ ఆలయం లో రాణి దుర్గావతి యొక్క సందర్శన ని పురస్కరించుకుని చెక్కబడిన శాసనాన్ని చూడవచ్చు.

ఇక్క్డడ నుండి గోండ్ క్వీన్ దుర్గావతి పాలసు కి సొరంగ మార్గం ఉంది. జబల్పూర్ సందర్శించేటప్పుడు అణువణువునా అద్భుతంగా ఉండే ఈ విశాల దేవాలయాన్ని తప్పక సందర్శించాలి.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
28 Mar,Thu
Return On
29 Mar,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
28 Mar,Thu
Check Out
29 Mar,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
28 Mar,Thu
Return On
29 Mar,Fri