Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » జబల్పూర్ » ఆకర్షణలు » మదన్ మహల్ ఫోర్ట్

మదన్ మహల్ ఫోర్ట్, జబల్పూర్

3

11 వ శతాబ్దానికి చెందిన జబల్పూర్ పాలకులు కొన్నేళ్ళ పాటు నివసించిన ప్రాంతం మధ్య ప్రదేశ్ లో జబల్పూర్ లో ఉన్న మదన్ మహల్ ఫోర్ట్. కొండపై ఉన్న ఈ కోట నగరం నుండి రెండు కిలోమీటర్ల దూరం లో ఉంది. రాజ మదన్ సింగ్ చేత ఈ కోట నిర్మించబడినది. సాహసోపేతమైన గండ్ పాలకురాలు అయిన రాజమాత రాణి దుర్గావతి తో ఈ పాలసు కి అనుబంధం ఉంది.

ప్రస్తుతం శిధిలావస్తలో ఉన్న ఈ కోట రాణి దుర్గావతి యొక్క సౌరభాన్ని అలాగే ఆవిడ పాలకా యంత్రాంగం మరియు సైన్యం గురించి తెలుపుతుంది. ఈ కోటలో రాచరికపు వంశం యొక్క ఇష్టమైన ప్రాంతాలు వార్ రూమ్స్ మరియు చిన్న రిజర్వాయర్ ఇంకా ఆశ్వ శాల పర్యాటకులు చూడదగ్గవి. పూర్వకాలపు మనుషుల యొక్క జీవన విధానం గురించి ఈ కోట తెలుపుతుంది.

అంతే కాకుండా, ఆ కాలం లో ని రాచరికపు వ్యవస్థ గురించి తెలుసుకునే అవకాశం కూడా కల్పిస్తుంది. భారత దేశం లో ఉన్న ప్రాచీన వ్యూహాత్మక స్మారక చిహ్నాలలో మదన్ మహల్ ఫోర్ట్ ఒకటి. జబల్పూర్ ని సందర్శించేటప్పుడు ఈ కోట ని తప్పక సందర్శించి తీరాలి.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
25 Apr,Thu
Return On
26 Apr,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
25 Apr,Thu
Check Out
26 Apr,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
25 Apr,Thu
Return On
26 Apr,Fri