మహాభారతాన్ని రచించిన మహర్షి వేదవ్యాసుడి పేరిట ఏర్పడ్డ బిలాస్ పూర్ పట్టణం హర్యానా లోని యమునా నగర్ జిల్లాలో వుంది. ఈ చారిత్రిక పట్టణంలో కొన్ని కథనాల ప్రకారం ఒక సరస్సు ఒడ్డున వేదం వ్యాసుడి ఆశ్రమం వుండేది.చాలా పవిత్రమైనవిగా భావించే రుణ మోచన్, కపాల్ మోచన్, సూర్య...
శివాలిక్ పర్వతాల వద్ద మనోహరమైన పరిసరాల్లో వుండే ఆది బద్రి ప్రశాంతతను, అందాన్ని అందించే ప్రాంతం. యమునా నాగర్ పట్టణం నుంచి ఉత్తరాన 39.5 కిలోమీటర్ల దూరంలో వుండే ఆది బద్రి లో శ్రీ కేదార్ నాథ్, మంత్రా దేవి, ఆది బద్రి నారాయణ లాంటి సుప్రసిద్ధ దేవాలయాలు వున్నాయి. ఇటీవలే...
జగాద్రి పట్టణం నుంచి 7 కిలోమీటర్ల దూరంలో పశ్చిమ యమునా కాల్వ ఒడ్డున వున్న బూరియా పురపాలక సమితి కలిగిన చిన్న పట్టణం. బీర్బల్ ద్వారంగా చెప్పబడే చిన్న నిర్మాణం కూడా వుండడం వల్ల అక్బర్ దర్బార్ లోని తెలివికల మంత్రి బీర్బల్ ఈ ప్రాంతాన్ని ఏలాడని కూడా చెప్తారు.
...