Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » జగదల్పూర్ » ఆకర్షణలు » శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం

శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం, జగదల్పూర్

1

జగ్దల్పూర్ లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం అంకితభావం, ప్రేమ, ఆంధ్ర అసోసియేషన్ సభ్యుల అలుపులేని ప్రయత్నాలకు ఫలితం. ఈ ఆలయం సమాజంలో ఆధ్యాత్మిక, సాంస్కృతిక, సాంఘిక పరిణామాల సేవలందిస్తుంది. జగ్దల్పూర్ లోని బాలాజీ ఆలయ నిర్మాణం, ఇంటికి దగ్గరగా దేవుడిని దర్శించుకొనే అనేకమంది భక్తుల నిజమైన కల. ప్రపంచం మొత్తం వ్యాపించి ఉన్న దేవుడు, శ్రీ వెంకటేశ్వర స్వామి అనికూడా పిలువబడే బాలాజీ పవిత్ర విగ్రహాన్ని దర్శించడానికి ప్రతిరోజూ భక్తులు గుంపులుగా వస్తారు.

జగ్దల్పూర్, ఛత్తీస్గడ్ రాష్ట్ర రాజధాని రాయ్ పూర్, విశాఖపట్నం, విజియనగరం, ఇతర సమీప జాతీయ రహదారి ఏర్పాటుచేసి అందించే భారతదేశంలోని ఇతర ప్రధాన పట్టణాలు, నగరాలతో బాగా అనుసంధానించబడి ఉంది.

జగ్దల్పూర్, ప్రత్యేకంగా ఇతర నగరాలకు రైళ్ళ ద్వారా బాగా అనుసంధాని౦చబడి లేదు. జగ్దల్పూర్, ఛత్తీస్గడ్ రాజధాని రాయ్ పూర్ మధ్య అర్ధవంతమైన అనుసంధానానికి గత మూడేళ్ళుగా ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి, కానీ జగ్దల్పూర్ లో సరైన రైలు నెట్వర్క్ లేదు.

జగ్దల్పూర్ వద్ద ఒక విమానాశ్రయం ఉంది, కానీ ప్రస్తుతం అక్కడికి రావడానికి, పోవడానికి ప్రస్తుతం షెడ్యూలు సర్వీసులు నడవట్లేదు. ఈ విమానాశ్రయాన్ని ఎక్కువగా సైన్యం, పోలీసులచే తిరుగుబాటు చర్యలకు చెందిన కార్యకలాపాలకు, రాజకీయ నాయకులకు ఉపయోగించేవారు. రాజధాని నగరమైన రాయ్ పూర్ లోని రాయ్ పూర్ దీనికి సమీప విమానాశ్రయం.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
08 Sep,Tue
Return On
09 Sep,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
08 Sep,Tue
Check Out
09 Sep,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
08 Sep,Tue
Return On
09 Sep,Wed