Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » జగదల్పూర్ » ఆకర్షణలు
  • 01బస్టర్ ప్యాలెస్

    బస్టర్ ప్యాలెస్

    జగదల్పూర్ లో బస్టర్ ప్యాలెస్ మరొక చారిత్రాత్మక ప్రదేశంగా చెప్పవచ్చు. బస్టర్ కింగ్డమ్ హెడ్ క్వార్టర్స్ ఉంది. బస్టర్ సామ్రాజ్యం రాజధానిగా బర్సుర్ నుండి జగదల్పూర్ గా మారినప్పుడు బస్టర్ రాష్ట్రం యొక్క పాలకులు నిర్మించారు. ప్రస్తుతం బస్టర్ రాయల్ కుటుంబం అక్కడ...

    + అధికంగా చదవండి
  • 02కంగేర్ ఘటి నేషనల్ పార్క్

    కంగేర్ ఘటి నేషనల్ పార్క్

    జగ్దల్పూర్ కి సమీపంలోని కంగేర్ ఘటి నేషనల్ పార్కు ఛత్తీస్గడ్ లోని అత్యంత ప్రసిద్ధ జాతీయ పార్కులలో ఒకటి. ఇది జగ్దల్పూర్ నుండి సులువుగా అందుబాటులో ఉంటుంది, ఇది ఈ ప్రాంత రహదారి నెట్వర్క్ మ్యాప్ పై కనిపిస్తుంది.

    దీనికి వాయువ్యం నుండి ఆగ్నేయం వైపు మధ్యలో...

    + అధికంగా చదవండి
  • 03చిత్రకూట్ జలపాతం

    చిత్రకూట్ జలపాతం భారతదేశం యొక్క నయాగర జలపాతంగా సూచిస్తారు. అంతేకాక భారతదేశంలో విశాలమైన జలపాతం అనే ఒక ప్రత్యేకతను కలిగి ఉంది. ఇది జగదల్పూర్ నుండి 38 కిలోమీటర్ల దూరంలో రహదారి ద్వారా మాత్రమే అందుబాటులో ఉంది. ఈ జలపాతం ఛత్తీస్గఢ్ లో అత్యంత ప్రజాదరణ పొందిన జలపాతాలలో...

    + అధికంగా చదవండి
  • 04శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం

    శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం

    జగ్దల్పూర్ లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం అంకితభావం, ప్రేమ, ఆంధ్ర అసోసియేషన్ సభ్యుల అలుపులేని ప్రయత్నాలకు ఫలితం. ఈ ఆలయం సమాజంలో ఆధ్యాత్మిక, సాంస్కృతిక, సాంఘిక పరిణామాల సేవలందిస్తుంది. జగ్దల్పూర్ లోని బాలాజీ ఆలయ నిర్మాణం, ఇంటికి దగ్గరగా దేవుడిని దర్శించుకొనే...

    + అధికంగా చదవండి
  • 05ఇంద్రావతి నేషనల్ పార్క్

    ఇంద్రావతి నది సమీపంలో ఈ నేషనల్ పార్క్ ఉండుట వలన దీనికి ఇంద్రావతి నేషనల్ పార్క్ అని పేరు వచ్చింది. దీనిని ఛత్తీస్గఢ్ యొక్క అత్యుత్తమ మరియు అత్యంత వన్యప్రాణుల ఉద్యానవనాలలో ఒకటిగా భావిస్తారు. ఈ పార్క్ జంతువులు, పక్షులు మరియు సరీసృపాల విస్తృతశ్రేణి జాతులకు...

    + అధికంగా చదవండి
  • 06దంతేశ్వరి ఆలయం

    దంతేశ్వరి ఆలయం

    జగదల్పూర్ నగరం నుండి 84 కిలోమీటర్ల దూరంలో ప్రసిద్ధి మరియు పవిత్ర దంతేశ్వరి ఆలయం ఉన్నది. ఈ ఆలయంలో దేవతను శక్తి యొక్క అవతారంగా భావించి ప్రజలు పూజలు చేస్తారు. ఈ ఆలయం అనేక దివ్య శక్తులు కలిగి ఉందని భావిస్తున్నారు. ప్రతి సంవత్సరం దసరా సమయంలో పరిసర గ్రామాలు మరియు...

    + అధికంగా చదవండి
  • 07తీర్థ ఘర్ జలపాతాలు

    జగ్దల్పూర్ నుండి షుమారు 38 కిలోమీటర్ల దూరంలో ఉన్న తిరత్గడ్ జలపాతాలు కంగేర్ వాలీ నేషనల్ పార్క్ లో పేరుగాంచిన పర్యావరణ పర్యాటక ప్రదేశం. ఈ అందమైన తిరత్గడ్ జలపాతం ఛత్తీస్గడ్ లోని అత్యంత అద్భుతమైన జలపాతాలలో ఒకటి. ఈ జలపాత పరిసరాల అందమైన కొండల నుండి వేగంగా ప్రవహించే నీటి...

    + అధికంగా చదవండి
  • 08చిత్రధార జలపాతాలు

    చిత్రధార జలపాతాలు

    జగదల్పూర్ లో చిత్రధార జలపాతాలు చిత్రకూట్ జలపాత మార్గంలో ఛత్తీస్గఢ్ నుండి కేవలం 19 కిమీ దూరంలో ఉన్నది. ఛత్తీస్గఢ్ యొక్క రాష్ట్ర మధ్యలో ఉన్న చిత్రధార జలపాతాలు రాష్ట్రంలో ఉత్తమ సందర్శనా మరియు వారాంతంలో సెలవు గమ్యంగా ఉంటుంది. ఈ స్థలం అత్యద్భుతమైన అందంతో బస్టర్...

    + అధికంగా చదవండి
  • 09మండవ జలపాతాలు

    మండవ జలపాతాలు

    మండవ జలపాతాలు, జగ్దల్పూర్ నుండి షుమారు 31 కిలోమీటర్ల దూరంలో, (జగ్దల్పూర్-గీడం రహదారి) NH-16 పై మండవ అనే ప్రదేశంలో ఉంది. మండవ వద్ద, 70 అడుగుల ఎత్తు నుండి ప్రవహిస్తూ, దశలవారీగా ప్రవహించే ఈ సెలయేరు మండవ జలపాతం అనే అందమైన కొనను తయారుచేసింది.

    ఈ జలపాతం నుండి...

    + అధికంగా చదవండి
  • 10తామ్ర ఘూమర్ జలపాతాలు

    తామ్ర ఘూమర్ జలపాతాలు

    తామ్ర ఘూమర్ జలపాతాలు జగ్దల్పూర్ నుండి షుమారు 45 కిలోమీటర్ల వద్ద ఉంది. ఇది చిత్రకూట్ జలపాతానికి చాలా దగ్గరలో ఉంది. ఇది 100 అడుగుల కంటే ఎక్కువ ఎత్తుతో ఇటీవల కనిపెట్టిన జలపాతం, ఇది సాధారణంగా వర్షాకాలంలో ఏర్పడుతుంది. ఈ జలపాతానికి ఇరువైపులా పచ్చని పొలాలు ఉంటాయి....

    + అధికంగా చదవండి
  • 11దల్పత్ సాగర్ లేక్

    దల్పత్ సాగర్ లేక్

    దల్పత్ సాగర్ లేక్ జగదల్పూర్ పరిధిలో ఉంది. ఇది ఛత్తీస్గఢ్ లోని అతిపెద్ద కృత్రిమ సరస్సులలో ఒకటిగా ఉంది. వర్షం నీరు నిల్వ చేయటానికి 400 సంవత్సరాల క్రితం రాజా దల్పత్ డియో కాకతీయ నిర్మించారు. దల్పత్ సాగర్ మధ్యలో ఉన్న ద్వీపంలో ఒక పాత ఆలయం ఉంది. ఆలయంలో స్థానిక దేవత...

    + అధికంగా చదవండి
  • 12కైలాష్ గుహలు

    కైలాష్ గుహలు మికుల్వాడ సమీపంలో కంగేర్ వాలీ నేషనల్ పార్క్ ప్రాంతంలో ఉన్నాయి. ఈ గుహలు జగదల్పూర్ నుండి 40 కిమీ దూరంలో ఉన్నాయి. 1993 వ సంవత్సరంలో కనుగొనబడిన ఈ గుహలు దాదాపు 250 మీటర్ల పొడవు మరియు నేల స్థాయి కంటే 40 మీటర్ల ఎత్తులో ఉన్నాయి. ఇది అద్భుతమైన దృష్టిని అందించే...

    + అధికంగా చదవండి
  • 13మానవశాస్త్ర మ్యూజియం

    మానవశాస్త్ర మ్యూజియం

    జగదల్పూర్ లో మానవశాస్త్ర మ్యూజియం బస్టర్ తెగల సంస్కృతి మరియు జీవన విధానాలను మనోహరమైన దృష్టితో అందించే ఏకైక ఉద్దేశ్యంతో 1972 వ సంవత్సరంలో స్థాపించబడింది. ఈ మ్యూజియం జగదల్పూర్ సిటీ సెంటర్ నుంచి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. మానవజాతికి చెందిన ఆసక్తికరమైన అనేక వస్తువుల...

    + అధికంగా చదవండి
  • 14కంగేర్ ధారా

    కంగేర్ ధారా

    కంగేర్ ధార, జగ్దల్పూర్ నుండి 36 కిలోమీటర్ల దూరంలో కంగేర్ వాలీ జాతీయ పార్క్ లోపల ఉంది. కంగేర్ ధార చేరుకోవడానికి, ఈ పార్క్ ప్రవేశ ద్వారం వద్ద ఉన జిల్లా అటవీ కార్యాలయం నుండి టికెట్, వర్తించే అనుమతి పొందాలి. శీతాకాలం నుండి వేసవి వరకు ఈ పార్కును సందర్శించడం ఉత్తమం,...

    + అధికంగా చదవండి
  • 15కోతుమ్సర్ గుహలు

    కోతుమ్సర్ గుహలు

    కొతుమ్సర్ గుహలు జగ్దల్పూర్ నుండి షుమారు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. ఈ గుహలు భారతదేశంలో మొట్టమొదటి, ప్రపంచంలో రెండవ అతిపొడవైన సహజ గుహల స్థానాన్ని పొందాయి. ఇది భూగర్భంలో ఉండడం వల్ల, లోపల దట్టమైన చీకటి ఉంటుంది. ఇది స్టాలక్టైట్, స్టాలగ్మైట్ ల నిర్మాణంలో ఉంటుంది....

    + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
16 Apr,Tue
Return On
17 Apr,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
16 Apr,Tue
Check Out
17 Apr,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
16 Apr,Tue
Return On
17 Apr,Wed