సిముల్తల్ల హిల్ స్టేషన్ దాని అద్భుతమైన అందానికి, ఆహ్లాదకర వాతావరణానికి ప్రధానంగా పేరుగాంచింది. పురాణాల ప్రకారం, ధ్యానానికి లేదా గొప్ప సాధువైన శ్రీ రామకృష్ణ పరమహంస తపోభూమి గా ప్రసిద్ది చెందింది. మీ హడావిడి జీవిత౦ నుండి కొద్ది సమయం దూరంగా ఉండడానికి ఇక్కడి గొప్ప భూభాగం, అందమైన అబ్బురపరిచే ఈ ప్రాంత సహజ అందాలూ మిమ్మల్ని పిలుస్తాయి.



Click it and Unblock the Notifications