Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» జష్పూర్

జష్పూర్ – కొండలు, జలపాతాల భూమి!

19

జష్పూర్ లోని కొండ భూభాగాలు, దట్టమైన పచ్చని అడవులు చత్తీస్గడ్ కి ఈశాన్యం వైపు ఉన్నాయి. ఎగువ ఘాట్ గా పిలువబడే కొండ ప్రాంతం, నిచ్ ఘాట్ గా పిలువబడే కొన్ని పర్వతాలతో ఉన్న చదునైన ప్రదేశం. పాట్ అని పిలువబడే ఎగువ ఘాట్ పీఠభూమి విస్తరణలో ఒక భాగం. ఇక్కడ ఇంకా ఝండా ఘాట్, భేలాఘాట్ అనే రెండు ఘాట్లు ఉన్నాయి.

జష్పూర్ నగర్ అనే పట్టణం చోటానాగపూర్ పీఠభూమి ప్రాంతంలో ఉంది. కుంకురి అతివేడి ప్రాంతం, పంద్రపట్ అతి చల్లని ప్రదేశం, ఇది రెడ్ కారిడార్ కింద ఉన్న ఒక ప్రాంతం.

జష్పూర్ లోను, చుట్టుపక్కల పర్యాటక ప్రదేశాలు

అనేక అందమైన జలపాతాలు గల ఈ ప్రదేశం, ప్రకృతి ప్రేమికులందరికీ ప్రకృతిలోని సున్నితమైన అందాన్ని విశ్లేషించే అవకాశాన్ని అందిస్తుంది. రాజ్పురి జలపాతం, కైలాష్ గుహ, దంపురి జలపాతం, రాణి దహ్ జలపాతం, భ్రింగరాజ్ జలపాతం, కాథేడ్రల్ కుంకురి, దామెర జలపాతం, ఖుదియరాణి గుహ, స్నేక్ పార్కు, సోగ్రః అఘోర్ ఆశ్రమం, బాదల్ఖోలే అభయారణ్, గుల్లు జలపాతం, చురి జలపాతం, రాణి ఝూల, బానే జలపాతం, హర దీప, లోరో ఘాటి, బేల్ మహాదేవ వంటివి ఈ ప్రాంతంలోని కొన్ని ప్రధాన ఆకర్షణలు.

జష్పూర్ వాతావరణం

జష్పూర్ లో ఏడాది పొడవునా ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది, ఇది ఎత్తైన పీఠభూమిపై ఉంది.

 

జష్పూర్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

జష్పూర్ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం జష్పూర్

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? జష్పూర్

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డుద్వారా రాయపూర్, బిలాస్పూర్ వంటి సమీప పట్టణాల నుండి బస్సులు అందుబాటులో ఉన్నాయి.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలుద్వారా జష్పూర్ వద్ద రైల్వే స్టేషన్ లేదు.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    జష్పూర్ చేరుకోవడం ఎలా జష్పూర్ రోడ్డు, వాయు మార్గాల ద్వారా అందుబాటులో ఉంది. వాయుమార్గం రాయపూర్ దీనికి సమీప విమానాశ్రయం.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
31 Mar,Tue
Return On
01 Apr,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
31 Mar,Tue
Check Out
01 Apr,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
31 Mar,Tue
Return On
01 Apr,Wed