Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» జియోల్కొట్

జియోల్కొట్ - ఆకట్టుకునే పర్యాటక ప్రదేశం!

7

జియోల్కొట్ - నైనిటాల్ జిల్లాలోని సముద్ర మట్టానికి 1219 మీ. ఎత్తున ఉన్న ఒక ఆకట్టుకునే పర్యాటక ప్రదేశం . ఫ్లోరి కల్చర్ మరియు బటర్ఫ్లై క్యాచింగ్ కు అనువైన నిని లేక్ కు ముఖ ద్వారంగా పనిచేస్తుంది . కుమోని హిల్ టౌన్ జాతీయ రహదారి 87 పైన ఉన్నది. ఇక్కడ ప్రముఖ సాధువులు , ఆద్యాత్మికవేత్తలు స్వామి వివేకానంద మరియు శ్రీ అరబిందో చాలాకాలం తపస్సు చేసారు. ఇక్కడికి దగ్గ్గర లోని పర్యాటక ప్రదేశాలుగా నైని లేక్ , ముతేశ్వర్, కార్బెట్ నేషనల్ పార్క్ , రామ్గర్, చిన్న గ్రామం పంగోట్ లను చెప్పవచ్చు. అందమైన రంగు రంగుల సీతాకోక చిలుకలతో పాటు , ఆర్కిడ్ పువ్వులు , పియర్ , ప్లం , పీచ్ చెట్ల తో అనేక రకాల పుల తో మనసును రంజిస్తుంది జియోల్కొట్.

పర్యాటకులు ఇక్కడ కాటేజ్ లను హాలిడే రిసార్ట్ గా ఉపయొగించుకొవచ్చు. పళ్ళ చెట్లు , రంగు రంగుల పూవుల మధ్య ప్రక్రుతి మాత ఒడిలో , పర్యాటకులు ఇక్కడి అందాలకు మైమరిచిపొతారు. సాహస అభిమానులను , ప్రక్రుతి ప్రేమికులను ఈ ప్రదేశం విశేషంగా ఆకర్షిస్తుంది. ఇక్కడి దారులలో చిన్న చిన్న ట్రెక్కింగ్ లకు సరదా వ్యాహ్యాళుల తో పర్యాటకులు ఆనన్దించవచ్చు.

ఇక్కడ ఉన్న పురాతన దేవాలయాలు,సమాధులు, ది హౌస్ అఫ్ వార్విక్ సాహిబ్ వంటి ప్రదేశాలు చూడకుండా ఇక్కడి పర్యటన పూర్తీ కాదు. తేనే సేకరణ గురించి పర్యాటకులు ఇక్కడి బీ-బ్రీడింగ్ సెంటర్ లో తెలుసుకొవచ్చు. తాజా పళ్ళు మరియు స్వచ్చమైన తేనే ఇక్కడ లభిస్తున్ది. కివీస్ , ఆలివ్ , స్ట్రా బెర్రీస్ , తాజా పువ్వు తేనే ఇక్కడ సరసమైన ధరలలో లభిస్తాయి. ఇక్కడి దుకాణాలలో మొక్కలు , చిన్న కుండి ల లో పెంచుకునే మొక్కలు లభిస్తాయి.

జియోల్కొట్ వాయు , రైల్ మరియు రోడ్డు మార్గాల ద్వారా చక్కగా అనుసంధానించబడింది . పంత్నగర్ ఎయిర్పోర్ట్ ఈ ప్రదేశానికి దగ్గర లోనిది. ఢిల్లీ ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తో ఈ విమానాశ్రయం అనుసంధానించ బడింది. కత్గోడం దగ్గరలోని రైల్ ప్రదేశం. 6 కి మీ దూరంలో ఉన్నది. దగ్గర లోని నగరాల నుండి బస్సు లు కుడా అందుబాటులో వున్నాయి .

జియోల్కొట్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

జియోల్కొట్ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం జియోల్కొట్

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? జియోల్కొట్

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు మార్గం : రాష్ట్ర రవాణ బస్సు ల ద్వారా కూడా పర్యాటకులు ఇక్కడికి చెరుకొవచ్చు. నైనిటాల్ నుండి 17 కి మీ దూరం లో ఉన్న ఈ ప్రదేశానికి కారు , టాక్సీ లేదా లక్జరీ బస్సులలో ఢిల్లీ వంటి సమీప నగరాల నుండి చెరుకొవచ్చు.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు మార్గం : కత్గోడం ఇక్కడికి 6 కి మీ దూరం లోని , దగ్గర లోని రైల్వే స్టేషన్ . దేశం లోని ముఖ్య నగరాలన్నితికి ఈ రైల్ స్టేషన్ కలుపుతున్ది. పర్యాటకులు ఈ రైల్వే స్టేషన్ నుండి టాక్సీ లను అద్దెకు తీసుకొని జియోల్కొట్ చెరుకొవచ్చు.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    వాయు మార్గం: పంత్నగర్ ఎయిర్పోర్ట్ ఇక్కడికి దగ్గరలో 56 కి మీ దూరం లో ఉన్నది. ఢిల్లీ లోని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇక్కడికి దగ్గర లోని అతిపెద్ద విమానాశ్రయం , ఇది పంత్నగర్ ఎయిర్పోర్ట్ ను కలుపుతున్ది. ఎయిర్పోర్ట్ నుండి జియోల్కొట్ కు టాక్సీ లు లభిస్తాయి.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
10 Mar,Tue
Check Out
11 Mar,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed