Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » జింద్ » వాతావరణం

జింద్ వాతావరణం

జింద్ వాతావరణం మార్చ్ నుండి నవంబర్ వరకు వేడిగా పొడిగా ఉంటుంది . అయనప్పటికీ పర్వదినాల సమయం లో ఈ పుణ్య ప్రదేశం అనేక భక్తులను ఆకర్షిస్తుంది .

వేసవి

వేసవి మార్చ్ నుండి జూన్ వరకు వేడి గాలుల తో 45 డిగ్రి సెంటిగ్రేడ్ ల వరకు వేడి ఉంటుంది .

వర్షాకాలం

వర్షాకాలం జూలై నుండి సెప్టెంబర్ వరకు వర్షాకాలం , ఈ సమయం లో అడపా దడపా భారి వర్షాలు కురుస్తాయి. ఈ సమయాన తేమ తో కుడి హుమిడ్ గా ఉంటుంది వాతావరణం.

చలికాలం

చలికాలం డిసెంబర్ నుండి ఫెబ్రవరి వరకు చలి కాలం , ఇప్పుడు 12డిగ్రీ ల సెంటిగ్రేడ్ నుండి 20 డిగ్రీ ల సెంటిగ్రేడ్ గా ఉంటుంది .జనవరి నెలలో అధిక మంచు మూలకం గా విమానాలు రద్దు మరియు రైళ్ళు ఆలస్యం అవుతాయి .